Monthly Archives: జూన్ 2012

సిద్ధ యోగి పుంగవులు –20(చివరి భాగం ) అపర పతంజలి యోగి- మాస్టర్ సి.వి.వి.

 సిద్ధ యోగి పుంగవులు –20(చివరి భాగం )                                                        అపర పతంజలి యోగి- మాస్టర్ సి.వి.వి.           క్రీ.పూ.మూడవ శతాబ్ది లో పతంజలి మహర్షి రాసిన యోగసూత్రాలను ,ఆధునిక జగత్తుకు అను కూలం గా మార్చి ,మేడం బ్లావస్కీ సిద్ధాంతాలను జోడించి ‘’భ్రుక్త రహిత తారక రాజ యోగం ‘’పేరు తో తయారు చేసిన వారు మాస్టర్ సి.వి.వి.అని … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | 2 వ్యాఖ్యలు

సిద్ధ యోగి పుంగవులు –19 ఆంద్ర యోగినీ సామ్రాజ్ఞి –తరి గొండ వేంగ మాంబ

 సిద్ధ యోగి పుంగవులు –19                                                   ఆంద్ర యోగినీ సామ్రాజ్ఞి –తరి గొండ వేంగ మాంబ            బ్రహ్మా ను భావం పొందటం తో పాటు అనేక కృతులను రచించిన రచయిత్రి గా తరిగొండ వేంగ మాంబ యోగినుల్లో మహా యోగిని అయింది .         చిత్తూరు జిల్లా వాయల్పాడు కు రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్న … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

సిద్ధ యోగి పుంగవులు –18 త్రికాల జ్ఞాన యోగి –ప్రకాశానంద స్వామి

సిద్ధ యోగి పుంగవులు –18                                                      త్రికాల జ్ఞాన యోగి –ప్రకాశానంద స్వామి      ఈ లోకం లో భాగస్వామి గా ఉంటూ ,కోరికలు లేకుండా ముక్తులై బ్రహ్మాన్ని పొందే వారు చాలా అరుదుగా ఉంటారు అలాంటి అరుదైన త్రికాలవేదే అనంతయ్య అనే సామాన్య్డు డు బ్రహ్మ ప్రకాశాన్ని పొంది ప్రకాశానందులైనారు .      విజయనగరం ప్రాంతం లో … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

సిద్ధ యోగి పుంగవులు —17 బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి

సిద్ధ యోగి పుంగవులు —17           బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి             ‘’నాకోసం మీరు కంచి కి ఇంత దూరం రావలసిన పని లేదు .చందోలు లో లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | 2 వ్యాఖ్యలు

స్టేట్ లీడర్ లో వచ్చిన వ్యాసం – కల్పవృక్షపు స్త్రీలు

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

సిద్ధ యోగి పుంగవులు –16 అవధూత చక్ర వర్తి- కురుమద్దాలి పిచ్చమ్మ

  సిద్ధ యోగి  పుంగవులు –16                                                        అవధూత చక్ర వర్తి- కురుమద్దాలి పిచ్చమ్మ     మనిషి యే కులమో కాదు, మనసు యే కులమో చూడాలి .అప్పుడే మనం జ్ఞాన వంతులమవుతాం  .మాల కులం లో జన్మించి ,జన్మ ల  జన్మల సంస్కారాన్ని వెంట నిడుకొని ,రామ భక్తీ సామ్రాజ్యాన్ని యేలి మహాత్మా గాంధీని ,రమణ మహర్షిని ,మళయాళ స్వామి వంటి వారినే … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | 2 వ్యాఖ్యలు

అమెరికా డైరీ raliegh బంధువుల rally

అమెరికా డైరీ                                                              raliegh బంధువుల rally           జూన్ నేల18  సోమ వారం నుంచి 24  ఆదివారం వరకు గడిచిన వారం అంతా మా అమ్మాయి వాళ్ల పెళ్లి రోజు,  విందులు, బంధువులరాక తో గడిచింది .సోమ వారం  సాయంత్రం చక్ర వర్తి  అనిలా దంపతుల గారింట్లో భజనకు వెళ్ళాం .వాళ్ల అప్ స్తైర్స్ లో భజన మందిరం లో అన్ని రకాల దేవుళ్ళు … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | 1 వ్యాఖ్య

సిద్ధ యోగి పుంగవులు –15 భ్రుక్త రహిత రాజ యోగి– వేటూరి ప్రభాకర శాస్త్రి గారు

                               సిద్ధ యోగి పుంగవులు –15                                                           భ్రుక్త రహిత రాజ యోగి– వేటూరి ప్రభాకర శాస్త్రి గారు        వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అంటే సాహిత్య మేరు పర్వతం .ఆయన రాయని పీఠిక లేదు .తరచని సాహిత్య మూ లేదు తిరగేయని శాసనం  సేకరించని తాళ  పత్రంలేదు . .దేశభక్తి లో అనుపమాన మైన వారు .ఇవన్నీ మనకు అందరికి … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

సిద్ధ యోగి పుంగవులు –14 అమృత యోగిని – పెను మత్స సీతమ్మ ఆవ ధూత

  సిద్ధ యోగి పుంగవులు –14                                                  అమృత యోగిని – పెను మత్స   సీతమ్మ ఆవ ధూత      సాధారణ గృహిణి పూర్వ జన్మ  వాసన ,సంకల్ప బలం ,వరిష్ఠ గురుత్వం లభించి ,మహా మహిమాన్విత యోగిని గా మారిన ఉదంతమే పెను మత్చ సీతమ్మ యోగిని వృత్తాంతం .                  సీతమ్మ 26-8-1921 న కృష్ణా జిల్లా పెను మత్స … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

సిద్ధ యోగి పుంగవులు –13 కరగ్రహార యోగి –ఫరీద్ మస్తాన్ ఔలియ

 కరగ్రహార యోగి –ఫరీద్ మస్తాన్ ఔలియ            ఒక హిందువు ముస్లిం మత పీఠం అధిష్టించిన  ఆశ్చర్య కర విషయమే అప్పలస్వామి  ఫరీద్ ఔలియా గా మారిన  చరిత్ర .                 విజయ నగరాన్ని పూస పాటి విజయ రామ రాజు పాలిస్తున్న కాలం అది .ఆయన సేనా ధి పతి నడి  పల్లి అప్పల స్వామి .ఆయన భార్యయే పైడి తల్లి … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | 2 వ్యాఖ్యలు