Daily Archives: May 18, 2012

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు —1

  నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు —1         ఎన్ని విమర్శలు వ్యాప్తి లో ఉన్నా ,ఇంకా నన్నయ్యే  మనకు ఆది  కవి అంటున్నాం .గాసట బీసట  గా ఉన్న తెలుగును సంస్కరించి ,,ఒక మధ్యే మార్గం లో నడిపించి ,భారతాన్ద్రీకరణం చేశాడు .అనుసృజనకు మార్గాన్ని చూపించిన మొట్ట మొదటి వాడు అయాడు .భారతాన్ని పునర్నిర్మిచాడు .వివిధ కోణాల్లో … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

ఆది వాసుల వాణి –జూడిత్ రైట్

   ఆది వాసుల వాణి –జూడిత్ రైట్ —  ”ఆమె కవి గా గొప్ప సేవ చేసింది .నీతికి నిబద్ధు రాలైన  నాయకు రాలు .విలువలను చెప్పింది ,విలువైన   జీవితాన్ని గడి పింది.భూ బకాసురుల నుండి భూమిని నమ్ముకున్న వారిని కాపాడింది .ప్రజల కష్టాలను ,నష్టాలను ,కన్నీటి గాధలను కళ్ళకు కట్టించింది . ”అన్నాడు ఆస్ట్రేలియా కవి రాబర్ గ్రీ– జూడిత్ … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వత్సవాయి ఉన్నత పాటశాల ‘ఆత్మీయ కలయక ‘ శుభా కాంక్షలు

            శుభా  కాంక్షలు ప్రియ మైన చిరంజీవులకు శుభాశీ స్సులు .మీరందరూ కలిసి ఒక చారిత్రాత్మక మైన పూర్వ విద్యార్ధుల సమా వేశాన్ని నిర్వహించటం చాలా ఆనందం గా ఉంది .సుమారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం వత్సవాయి ఉన్నత   పాటశాలను వదిలిన మీరు మళ్ళీ ఆత్మీయత … Continue reading →

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కల్ప వృక్షపు స్త్రీలు –4(చివరి భాగం)

 కల్ప వృక్షపు స్త్రీలు –4(చివరి భాగం)                                                          సీతా సాధ్వి –       యుద్ధ కాండ లో ఇంద్రజిత్తు అందర్ని నాగ పాశం తో బంధించాడు .వీరందరూ చని పోయినట్లు రావణుడు ప్రచారం చేయిస్తాడు .సీతకు విషయం తెలిసింది .ఆమె నమ్మలేదు .కావాలంటే త్రిజట తో యుద్ధ రంగానికి వెళ్లి చూడమంటాడు పది తలల వాడు. … Continue reading →

Posted in రచనలు | Tagged | 1 Comment

కల్ప వృక్షపు స్త్రీలు –3

                        కల్ప వృక్షపు స్త్రీలు –3                                                                  సీతా సాధ్వి                                   రామాయణం అంటే రామ ఆయనమే కాదు   ‘’రామా ‘’అయనం ,సీతా చరితము కూడా .వారి ప్రేమ అద్వైతం .నిరంతరం .అందుకే ఇప్పటికీ సీతా రాముల ఆదర్శ దాంపత్యాన్ని గురించి చెప్పు కోవటం .ఆధునిక సాహిత్యం లో సీతా దేవిని గురించిన పద్యాలలో రెండే రెండు చాలా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కల్ప వృక్షపు స్త్రీలు –2

 కల్ప వృక్షపు స్త్రీలు –2           దశరధుని ముగ్గురు రాణుల గురించి చెప్తు  ,విశ్వనాధ- వారి రూప వర్ణన చేయడు .లక్షణాలను మాత్రమే చెప్పి ,మనల్నే ఆలోచించు కో మంటాడు .సుమిత్ర ను కౌసల్య తో ఒక సారి ,కైకతో ఒక సారి కలిపి చెప్తాడు .రామ లక్ష్మణులు ఒక జంటగా ,భరత శత్రుఘ్నులు ఒక జంటగా ప్రవర్తిస్తారనే … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment