Daily Archives: మే 21, 2012

అమెరికా డైరీ –వేడుకల వారం

అమెరికా డైరీ –వేడుకల వారం       అమెరికా వచ్చి మండలం రోజులు అంటే నలభై రోజు లయింది .కిందటి వారం కన్నా ఈ వారం సందడి గా గడిచింది .వేడుకలతో నిండింది .పదమూడవ తేదీ ఆది  వారం ఉయ్యూరు లో శ్రీ హనుమజ్జయంతి మూడు రోజుల కార్యక్రమం మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి (హనుమజ్జయంతి 13,14,15 జరిగిన విశేషాలు)ఆలయం … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | 4 వ్యాఖ్యలు

నన్నయ్య నుండి నంది మల్లన్న వరకు నినదించిన నవ్య దోరణలు – 3

  నన్నయ్య నుండి నంది మల్లన్న వరకు నినదించిన నవ్య దోరణలు – 3                                                                                           నన్నే  చోడుడు                                                   నన్నే చోడుడు శివ కవుల సరసన చేరిన వాదు నన్నే చోడ కవి రాజు మార్గ కవి గా ప్రసిద్ధుడు .జాను తెలుగు కు ప్రాచుర్యం తెచ్చాడు .అతని ‘’కుమార సంభవం ‘’వరసతీ’ .   కావ్యాన్ని ‘’వరసతి ‘’గా పోల్చిన మొదటి … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి