Monthly Archives: అక్టోబర్ 2013

అపర భగీరదీయం -5(చివరి భాగం ) ఆధునిక ద్రష్ట కాటన్ వ్యక్తిత్వం

               అపర భగీరదీయం -5(చివరి భాగం )                          ఆధునిక ద్రష్ట  కాటన్ వ్యక్తిత్వం             సర్వ సమర్ధుడైన మిలిటరీ ఇంజినీర్ మాత్రమే కాదు  ఉదాత్త వ్యక్తిత్వం మూర్తీభవించిన వాడు సర్ ఆర్ధర్ కాటన్ దొర  కేవలం ఒక్క ఏడాది మాత్రమె బర్మా యుద్ధం లో సైన్య విభాగానికి … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

అపర భగీరధీయం—4 డొక్కా సీతమ్మ గారి లంకల గన్నవరం వద్ద ‘’ ఆక్విడేక్ట్ ‘’

అపర భగీరధీయం—4 డొక్కా సీతమ్మ గారి లంకల గన్నవరం వద్ద ‘’ ఆక్విడేక్ట్ ‘’ గోదావరి సెంట్రల్ డెల్టా లో వసిష్ట గోదావరికి ,దాని పాయ అయిన వైనతేయ నదికి మధ్య’’ నగరం అనే సార వంత మైన భూఖండం’’ ఉంది .దీన్ని ‘’గోదావరి ఉద్యానం ‘’అని ముద్దుగా పిలుచుకొంటారు .1851నాటికి నగర ఖండం లో … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

కాదంబరి ప్రేమలో రవీంద్రుడు

  విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ యుక్తవయస్సులో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి కాదంబరి. సొంత వదిన అయినా, తన కన్నా వయస్సులో రెండేళ్లు పెద్దదయినా ఆమెతో ఠాగూర్‌కు ఎలాంటి అనుబం«ధం ఉందనే విషయంపై అనేక కథనాలు వెలువడ్డాయి. తాజాగా ప్రముఖ మానసిక విశ్లేషకుడు సుధీర్ కాకర్ రాసిన ‘యంగ్ ఠాగూర్’లో ఈ అనుబంధానికి సంబంధించిన విశ్లేషణ … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

అపర భగీరధం -3 గోదారి కంఠాభరణం ఆనకట్ట పూర్తి

         అపర భగీరధం -3 గోదారి కంఠాభరణం ఆనకట్ట పూర్తి గోదావరి వరదలోచ్చినా  ,రాళ్ళు పగల కొట్టటం ,సున్నం కాల్చేపని ,ఇటుక తయారీ నిర్విఘ్నం గా జరుగుతూనే ఉన్నాయి .రెండో రైల్ మార్గం పనులూ అయిపోయాయి .ఆరున్నర మైళ్ళ పొడవు గల రైల్వే లైన్ కు కావాల్సిన కర్ర పట్టాలు అమర్చారు .పట్టాల పై భాగాన్ని … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | 1 వ్యాఖ్య

అపర భగీరధీయం –2 ఆనకట్ట నిర్మాణ పనులు షురూ

                             అపర భగీరధీయం –2 ఆనకట్ట నిర్మాణ పనులు షురూ రాజ మంద్రికి నాలుగు కిలో మీటర్ల దూరం లో ఉన్న ధవళేశ్వరం వద్ద ఆనకట్టనిర్మాణా నికి అనువైన స్థలం గా భావించారు .దీనికి ఎగువన నదిని … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

అపర భగీరధీయం-1

అపర భగీరధీయం-1 తన పూర్వీకులైన సగరుల భస్మ రాశులపై దివిజ గంగను భూమి మీదకు తెప్పించి వారి ప్రేతాత్మలకు విముక్తి కలిగించి  అమరత్వాన్ని కల్పించాడు భగీరధుడు .దీనికి ఆయనకు ఎన్నో అడ్డన్కులేర్పడ్డాయి గంగను భూమి మీదకు దిమ్పాలంటే సరాసరి అది పడితే భూమి బ్రద్దలై పోతుంది అందుకని ముందుశివుని జటాజూటం లోకి అక్కడినుండి  హిమాలయ పర్వతాలపై … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

రాచకీయ ”ద్విప్లేట్స్” -3

                     రాచకీయ ”ద్విప్లేట్స్”   21–విభజన కే సైఅని ఒంటికాలితో వస్తున్న హోమ్ ”షిండే ”         కలగాపులగం గా తొందర పడి ఇష్టం వచ్చినట్లు వండుతున్నాడు ”ఆండే”(గుడ్లు )   22-ఎవరి మీదైనా  దాడికి రెడీ ,కయ్యానికి … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -3

      విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -3                        బ్రహ్మ గుప్తుడు   ”గణక చక్ర వర్తిచూడామణి  ”అని బిరుదు పొందిన బ్రహ్మ గుప్తుడు గుజరాత్ లో భిల్లమాల గ్రామం లో 598 లో జన్మించాడు .ఆర్యభట్టు రాసినఖగోళ … చదవడం కొనసాగించండి

Posted in సైన్స్ | Tagged | వ్యాఖ్యానించండి

NON STOP జోకర్

  గంటల తరబడి ఆపకుండా నవ్వించడం జోక్ కాదు. కాని విశాఖపట్టణంలోని కోరుకొండ రంగారావుకు మాత్రం జోక్‌తో పెట్టిన విద్య. అయన కదిలొస్తే జోక్, నడిచొస్తే జోక్, షర్టు మడతెడితే జోక్. వైవిధ్యమైన కామెడీ స్క్రిప్ట్స్, కామెడీ ప్లేలెట్స్‌లతో అదరగొట్టేస్తున్న ఈయన.. జోకులరాజ్యంలో పాతుకుపోయిన పాత రికార్డులన్నీ తుడిపేస్తున్నారు. ఈ మధ్యనే ఆపకుండా 654 జోకులు … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

సమగ్ర కళా వేదికగా శతరూపం

  రాష్ట్రంలో తెలుగు భాష, సాంస్కృతిక వికాసానికి ఒక కొత్త విధానాన్ని రూపొందించాలని, యువతకు కళా రంగంలో అవకాశాలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్పష్టమైన సాంస్కృతిక విధానం లేని మన రాష్ట్రంలో తప్పటడుగుల శతరూప కార్యక్రమం కొత్తపుంతల్లో సాగుతోంది. ప్రతిభావంతులైన కళాకారుల సృజన, ప్రదర్శనా పాటవాలకు ప్రోత్సాహక వేదికగా ఆ కార్యక్రమాన్ని రూపుదిద్దారు. వరుసగా వంద … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి