అక్షరం లోక రక్షకం
సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
52 వ సమావెశం –
శ్రీ పానుగంటి వారి సాక్షి వ్యాసాలపై ప్రసంగం
మరియు శ్రీ మతి డొక్కా సీతమ్మ గారి స్మారక స్కాలర్ షిప్ ల ప్రదానం
దసరా శుభాకాంక్షలతో ….. ఆహ్వానం
తేది: సమయం –22-10-13 – మంగళ వారం సాయంత్రం – 6-30 గం లకు
వేదిక ———-శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం –మహిత మందిరం
ముఖ్య అతిధి ,వక్త ————శ్రీ గుంటక వేణు గోపాల రెడ్డి ఏం .ఏ.,ఏం .ఫిల్.
సరసభారతి ఉపాధ్యక్షులు ,స్థానిక ఏ.జి.అండ్ ఎస్.జి.సిద్దార్ధ కళాశాల -తెలుగుఅధ్యాపకులు ,పానుగంటి వారి సాక్షి వ్యాసాల పరిశోధకులు
విషయం —–శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహా రావు గారి ‘’సాక్షి వ్యాసాల విశిష్టతపై ప్రసంగం
ఆత్మీయ అతిధి –శ్రీ కోసూరు ఆదినారాయణ రావు –విశ్రాంత ప్రధానోపాధ్యాయులు –కోసూరు
ప్రసంగానంతరం ఈ సంవత్సరం పదవ తరగతి చదువుతున్న పేద ప్రతిభా వంతు లైన ఆరుగురు విద్యార్ధులకు ‘’నిరతాన్న దాత ,అపర అన్నపూర్ణ శ్రీ మతి డొక్కా సీతమ్మ గారి
జ్ఞాపకార్ధం వారి మనుమడు శ్రీ డొక్కా రామ తీర్ధ గారు(యు.ఎస్.ఏ.) ఏర్పరచిన ఉప కార వేతనాల(స్కాలర్షిప్ ల) ప్రదానం.
ఉపకార వేతనాలను అందుకొనే విద్యార్ధులు –
ఫ్లోరా హైస్కూల్ –1- వి గాయత్రీ గ్రీష్మ -2-ఏం విజయ కుమార్
వి.ఆర్.కే.ఏం .హైస్కూల్ —1-డి.వీరమ్మ -2-సి హెచ్. భారత్ కుమార్
అమర వాణి హైస్కూల్ —–1-ఆర్ .కుముద -2-ఎస్.కే.జుబేర్
ఈ కార్యక్రమానికి సాహితీ ప్రియులందరూ విచ్చేసి జయ ప్రదం చేయ ప్రార్ధన
జోశ్యుల శ్యామలా దేవి– మాది రాజు శివ లక్ష్మి–గబ్బిట వెంకట రమణ –గబ్బిటదుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు –సరసభారతి
9989066375 , 08676-232797 – తెలుగులో మాట్లాడటం మనజన్మ హక్కు –
అందరికి దసరా శుభా కాంక్షలులు
ఉయ్యూరు -11-10-13

