సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ 80 వ సమావేశం గా మాజీ రాష్ట్రపతి ,భారత రత్న , మిసైల్ పితామహు డు స్వర్గీయ అబుల్ కలాం గారి ఆకస్మిక మరణానికి నివాళి కార్యక్రమాన్ని 3-8-14 సోమవారం సాయంత్రం 6-30 గం లకు సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి స్వగృహం లో నిర్వహిస్తోంది. సహృదయులు అందరూ విచ్చేసి కలాం మహనీయునికి ఘన నివాళి అందజేయ మని మనవి .
జోశ్యుల శ్యామలాదేవి -మాదిరాజు శివలక్ష్మి -గబ్బిట వెంకట రమణ -గబ్బిట దుర్గాప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి సరసభారతి అధ్యక్షులు
—

