వీక్షకులు
- 1,107,643 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: August 2015
సమరం కాదు.. సయోధ్య కావాలి! (23-Aug-2015)
సమరం కాదు.. సయోధ్య కావాలి! (23-Aug-2015) రాష్ట్ర విభజన జరిగి 15 మాసాలు అవుతున్నా రాజకీయాలలోనే కాకుండా కింది స్థాయిలో కూడా విద్వేషాలు కొనసాగుతున్నాయా? క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజు కోకపోవడానికి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి సీమాంధ్రులు సుముఖత చూపకపోవడమే … Continue reading
దాశరథి నిర్దేశించిన కర్తవ్యం (23-Aug-2015)
దాశరథి నిర్దేశించిన కర్తవ్యం (23-Aug-2015) డాక్టర్ దాశరథి రంగాచార్య ఒక మహా రచయిత. సామాజిక చరిత్రను నవలలుగా మలచిన దాశరథి బహు గ్రంథకర్త. నవలలతోపాటు రామాయణం, మహాభారతాలను, నాలుగు వేదాలను, ఉపనిషత్తులను తెలుగులో అందించారు. 1928 ఆగస్టు 24న జన్మించిన దాశరథి 2015 జూన్ 8న పరమపదించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొని … Continue reading
సంగీత సాహిత్య కళానిథి (23-Aug-2015)
సంగీత సాహిత్య కళానిథి (23-Aug-2015) లలిత కళలలో పరమోత్కృష్టమైన సంగీత సాహిత్యాలలో అత్యున్నత శ్రేణి ప్రతిభాపాటవాలు ‘నువ్వా? నేనా?’ అన్నట్లు సమస్థాయిలో పోటీపడుతూ ఉన్నవారు మిక్కిలి అరుదు. అరుదైన అటువంటి వారిలో తెలుగునాట బహు అరుదైన వ్యక్తి ‘సంగీత సాహిత్య కళానిధి’, ‘గానకళా ప్రపూర్ణ’, ‘హరి కథా చూడామణి’ ‘సంగీత కళాసాగర్’, ‘సంగీత సాహిత్య చతురానన’ … Continue reading
ఆయన మంచిపేరు మాకు ఇబ్బందే! (23-Aug-2015)
ఆయన మంచిపేరు మాకు ఇబ్బందే! (23-Aug-2015) నేడు ‘ఆంధ్రకేసరి’ 143వ జయంతి ఆంధ్రకేసరి.. ఈ పదం వింటే గుండె ధైర్యంతో బ్రిటిష్ పాలకులను ఎదిరించి నిలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు గుర్తుకొస్తాడు. ఒకప్పుడు మద్రాస్ హైకోర్టులో అతి ఖరీదైన లాయర్‌గా పేరుగాంచిన టంగుటూరి తన సంపాదనంతా ఉద్యమానికే ధార పోశారు. మద్రాస్ ప్రెసిడెన్సీకి, ఆ తర్వాత ఆంధ్ర … Continue reading
మూడు పుష్కరాల సామగాన సౌరభం – శంకరాభరణం – గబ్బిట క్రిష్ణ మోహన్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 286-‘’లావణ్య మావి’’ నవలా రచయిత -అప్పా శాస్త్రి (1873-1913)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 286-‘’లావణ్య మావి’’ నవలా రచయిత -అప్పా శాస్త్రి (1873-1913) పండిత వంశంలో కొల్హాపూర్ లో రసవాదునికి కుమారుడుగా అప్పా శాస్త్రి పుట్టాడు .చిన్నప్పుడు విద్య లన్నీ ఔపోసన పట్టాడు .’’సంస్కృత చంద్రిక ‘’అనే పత్రికకు వ్యాసాలూ రాసేవాడు .తర్వాత సంపాదకుడయ్యాడు .సాధారణ అంశాలపై ‘’సంస్కృత వాదిని ‘’అనే శీర్షిక … Continue reading
మాన్య శ్రీఆదిత్య ప్రసాద్ గారి ఆశీరభినందనలు
మాన్య శ్రీఆదిత్య ప్రసాద్ గారి ఆశీరభినందనలు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 283-శ్రీశైల దీక్షితులు అనే తిరుమలాచార్య (1809-1877)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 283-శ్రీశైల దీక్షితులు అనే తిరుమలాచార్య (1809-1877) భాస్కరాచార్య ,తిరు వెంగదాంబ ల కుమారుడే తిరుమలాచార్య .తమిళనాడు లోని చెంగల్పట్టు జిల్లా చిన్నం పట్టు లో 1809మే లో జన్మించాడు .శ్రీ వైష్ణవ సంప్రదాయం లో సప్తగోత్ర శాఖకు చెందిన వాడు .వీరి పూర్వీకులు తంజావూర్ జిల్లా తిరుకండియార్ కు … Continue reading
అధిక్షేపణ పై ప్రామాణిక పరిశోధన -ద్వా.నా. శాస్త్రి
గబ్బిట దుర్గా ప్రసాద్
శ్రమ, ఆలోచన పాట -వంగపండు
గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com
తగ్గిన మోడీ మోజు
గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com
ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ నాల్గవ భాగం ప్రసరమైనది.ది
ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ నాల్గవ భాగం ప్రసరమైనది.ది SUKTHI SUDHA PART 4
ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ ముడవభాగం ప్రసరమైనది.ది
ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ ముడవభాగం ప్రసరమైనది.ది SUKTHI SUDHA Part 3
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 281-ఉదయ సుందరి కదా రచయిత -సోద్దాలకవి (1100)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 281-ఉదయ సుందరి కదా రచయిత -సోద్దాలకవి (1100) 281-ఉదయ సుందరి కదా రచయిత -సోద్దాలకవి (1100) శూరుని కుమారుడు ,సోల్లాపేయ మనవడు ,చంద్రాపతి మునిమనవాడు సోద్దాలకవి .కాయస్థ క్షత్రియ కులం లో వల్లభ శాఖ కు చెందినవాడు .దీనికి శిలాదిత్యుని సోదరుడు కాలాదిత్యుడు సంస్థాపకుడు .చిన్నప్పుడే తండ్రిని … Continue reading
డిటె న్స్హన్ ,వర్షించని విజ్ఞత ,అమెరికాలోను విచక్షణ
గబ్బిట దుర్గా ప్రసాద్
భావ తరంగిణి వార్షికోత్సవాలలో శ్రీ గుత్తి కొండకు పుస్తకం అంకితమిస్తున్న ద్వా.నా శాస్త్రి
భావ తరంగిణి వార్షికోత్సవాలలో శ్రీ గుత్తి కొండకు పుస్తకం అంకితమిస్తున్న ద్వా.నా శాస్త్రి
జపాన్ నాటక రచయిత్రి దర్శకురాలు- ఆయ్ నాగై -గబ్బిటదుర్గాప్రసాద్
జపాన్ నాటక రచయిత్రి దర్శకురాలు- ఆయ్ నాగై -గబ్బిటదుర్గాప్రసాద్ 06/08/2015 విహంగ మహిళా పత్రిక జపాన్ నాటక రచయిత్రి దర్శకురాలు- ఆయ్ నాగై యదార్ధ వాదాన్ని మాధ్యమంగా జపాన్ నాటక రచన చేసి ,దర్శకత్వం వహించిన మహిళ ఆయ్ నాగై .స్వత దియేటర్ ను నెలకొల్పి నాటక రంగానికి అమూల్య సేవలందించింది .ఆయ్ నాగై 16-10-1951నజపాన్ రాజధాని … Continue reading
ఒకప్పటి చంబల్ రాణి నేడు ఆపద్బాందవి బాంకాక్ లో బ్రహ్మ దేవాలయం
గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com
ఉల్లి పోటు
ఉల్లి పోటు 16/08/2015 -భారతి ఉల్లిపాయ తరిగితే కన్నీళ్లు వస్తాయి…కానీ కొన్నా, కొనాలనుకున్నా ఇప్పుడు అదే పరిస్థితి. దాదాపు నెలరోజులుగా సగటు భారతీయుడిని ఉల్లి రేటు.. ఘాటెక్కి ఊపిరాడనివ్వడం లేదు. ఈ పరిస్థితి వంటింటి వాతావరణాన్ని వేడెక్కించి సంసారాల్లో చిచ్చుపెడుతోంది. పరిమిత బడ్జెట్ బతుకులను భయపెడుతోంది. మరో మూడునెలలపాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో … Continue reading
హంతకులతో చర్చలు -విఫల ప్రయోగాలు
సమాజహితుడు దభోల్కర్ ‘నేను అందరికోసం పోరాడుతున్నాను, ఏ కొందరి మీదో కాదు, అదీ భారత రాజ్యాంగ చట్టాలతోనే. నా దేశంలో, నా ప్రజల మధ్య పోలీసుల భద్రత తీసుకుంటే, నాలోనే ఏదో దోషం ఉన్నట్లు కాగలదు’ అని అనేక హత్యాబెదిరింపులను ఎదుర్కొన్న నరేంద్ర దభోల్కర్ పోలీసుల భద్రతను తిరస్కరించారు. 2013 ఆగస్టు 20న హత్యకు గురైనారు. మూఢ … Continue reading
జవాన్ల ఆగ్రహం ,మరియు చారిత్రికామ్శాలు
గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com
ఓ ఆత్మీయ అంకురం – బందా
ఓటరు అనబడే అశ్వికునికి తనను మోసే(ఎన్నుకుని ఆధికారాన్ని అందించిన)జవనాశ్వమంటే ఎంతో ఇష్టం — కానీ తనకు కావల్సిన మార్గంలో ఆ అశ్వం వెళ్ళేందుకు అప్పుడప్పుడూ అదిలిస్తూ వుండాలి — అలాగే ఓటరు అనబడే మావటికి తన మదగజమంటే ఎంతో ఇష్టం , కానీ తన లక్ష్యసాధనలో అంకుశాన్ని వినియోగించి ఆ మదగజాన్ని నియంత్రించాలి — అదే … Continue reading
రాష్ట్రపతి ఆవేదన మరియు అరబిందో జయంతి
యుద్ధభూమిగా పార్లమెంటు..రాష్ట్రపతి ప్రణబ్ ఆవేదన పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు వేళ్లు బలంగా ఉన్నా ఆకులు వాడిపోతున్నాయి ఈ విషయాన్ని అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారు పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి మానవత్వంపై నమ్మకాన్ని సడలనివ్వొద్దు గురుశిష్యుల బంధానికి అర్థం మారిపోతోంది రాష్ట్రపతి ప్రణబ్‌పంద్రాగస్టు సందేశం న్యూఢిల్లీ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు చర్చలకు వేదిక కాకుండా యుద్ధభూమిగా … Continue reading
బిహార్‌పై ఉత్కంఠ!
బిహార్‌పై ఉత్కంఠ! 13/08/2015 TAGS: మరి కొన్ని వారాల వ్యవధిలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా అత్యంత సంక్లిష్ట రాజకీయ వాతావరణంలో అసెంబ్లీ పోరాటం జరుగబోతోంది. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన అధికార జెడియూ నేత నితీష్ కుమార్ … Continue reading
సరసభారతి -81 వ సమావేశం ”గురు పూజోత్సవం ”5-9-15 శనివారం-ఉదయం 10 గం -ఆహ్వానం
సరసభారతి -81 వ సమావేశం ”గురు పూజోత్సవం ”5-9-15 శనివారం-ఉదయం 10 గం -ఆహ్వానం
యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఆస్టిన్ లో తెలుగు విభాగం పెంపుదలకి శాశ్వత నిధి ఏర్పాటు
యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఆస్టిన్ లో తెలుగు విభాగం పెంపుదలకి శాశ్వత నిధి ఏర్పాటు మీ సహకారానికి విన్నపం ఉత్తర అమెరికాలో కొత్త తరాలు తమ పిల్లలకి తెలుగు భాషా, సంస్కృతుల పైన మక్కువ కలిగించే ప్రయత్నాలు ప్రతీ చోటా తెలుగు పాఠశాలలు, నాట్య శిక్షణాలయాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అధిక భాగం ఔత్సాహిక స్థాయిలో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 273-భూవరాహ విజయం రాసిన శ్రీనివాస కవి (17 వ శతాబ్దం)
— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 273-భూవరాహ విజయం రాసిన శ్రీనివాస కవి (17 వ శతాబ్దం) కౌండిన్య గోత్రీకుడు శ్రీ ముస్నం గ్రామ కాపురస్తుడు వీరవల్లి కుటుంబానికి చెందినవాడు 17 వ శతాబ్దికి చెందిన వాడు. వరద అని పిలవబడే శ్రీనివాస కవి 8 కాండలలో ‘’భూవరాహ విజయం’’ కావ్యం రాసాడు. వరాహ అవతారం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 ద్వైతమత స్థాపకులు మధ్వాచార్య (1198 – 1278 )
— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 ద్వైతమత స్థాపకులు మధ్వాచార్య (1198 – 1278 ) ఆనందతీర్దులు అనే మధ్వాచార్య కర్ణాటకలోని ఉడిపి దగ్గర బెల్లె అనే గ్రామంలో 1198లో జన్మించాడు. నవరాత్రి చివరి రోజు నవమి నాడు జన్మించటం వలన అది మాధవ నవమి అయ్యింది. తల్లి వేదవల్లి. అసలు పేరు వాసుదేవుడు. … Continue reading
రేడియోలో సూక్తి సుధ రెండవ భాగం
రేడియోలో సూక్తి సుధ రెండవ భాగంSukthi Sudha – 2 08-8-2015
మసకేస్తున్న మోడీ మాజిక్ -బజాజ్ -మరియు యోగా పై విశ్వ యోగం గు.సు0 దీ
గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com
భవిష్యనిధి మరియు మోడీ అదృష్టం రాహుల్
గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 పంచస్తవి రాసిన కురత్తైవార్( కూరేశకవి – (10 39)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 పంచస్తవి రాసిన కురత్తైవార్( కూరేశకవి – (10 39) రామసోమయాజికి సువత్సామ్క మిశ్ర కంచిలో 10 39 లో జన్మించాడు. రామానుజుని శిష్యుడు. సంపన్న కుటుంబం వాడు. ఐశ్వర్యాన్ని త్యజించి శ్రీరంగం చేరి రామానుజాచార్య శిష్యుడయ్యాడు. సన్యాసిగా ఉంటూ భిక్షాటనతో జీవించాడు. ఆయన జ్ఞాపక శక్తి అసాదారణమైంది. ఒక … Continue reading
‘ మేము సైతం ”వికలాంగ కధల సంకలనం -నా ముందు మాటలు
‘ మేము సైతం ”వికలాంగ కధల సంకలనం -నా ముందు మాటలు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2- 250- అష్టాధ్యాయి- రాసిన పాణిని –క్రీ.పూ.350
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 250- అష్టాధ్యాయి- రాసిన పాణిని –క్రీ.పూ.350 దాక్షి కుమారుడైన పాణిని సాలతురాలో ఉన్నాడు. కథాసరిత్సాగరం ప్రకారం పాణిని ,వ్యాడి కాత్యాయన ఇంద్రదత్తులు ఉపాధ్యాయ ఉప వర్ష వద్ద విద్యనభ్యసించారు. చదువులో బాగా వెనుకబడి ఉండటం చేత పాణిని శివుని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో’’ ప్రత్యాహార సూత్రాలు’’ … Continue reading

