సాహితీ బంధువులకు శుభకామనలు -రేపు 24-5-16 మంగళవారం ”సోదర దినోత్సవం” -బ్రదర్స్ డే”
సందర్భంగా శ్రీ దుర్ముఖి ఉగాదికి సరసభారతి నిర్వహించిన ”మా అన్నయ్య ”ఆత్మీయ కవితా సంకల వ్రాత ప్రతిని ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజ నేయ స్వామి వారి దేవాలయం లోస్వామివార్ల సమక్షం లో రాత్రి 7గంటలకు ,ఈ పుస్తకానికి స్పాన్సర్ అయిన శ్రీమతి సీతం రాజు మల్లిక గారి చేత ఆవిష్కరింప జేస్తున్నాము అసలు పుస్తకం జూన్ నెలలో ప్రచురణ పొంది ఆవిష్కరణ జరుగుతుంది -దుర్గా ప్రసాద్

