విశ్వ విఖ్యాత నైరూప్య చిత్ర్రకళా యశస్వి పద్మశ్రీ ఎస్ వి రామారావు గారికి ఆత్మీయ సత్కారం
సరసభారతి-సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు 95 వ సమావేశంగా స్థానిక శ్రీనివాస విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల (అమెరికా )సౌజన్య సహకారం తో శ్రీనివాసకళాశాల సెమినార్ హాల్ నందు
విశ్వ విఖ్యాత నైరూప్య చిత్రకారులు కవి ,రచయిత విశ్లేషకులు పద్మశ్రీ ఎస్ వి రామారావు గారికి
1-9-2016గురువారం మధ్యాహ్నం 2- 30 గం లకు ఆత్మీయ సన్మానం నిర్వహిస్తున్నాము
ముఖ్య అతిధిగా శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ (శాసనమండలి సభ్యులు )గౌరవ అతిధిగా డా.శ్యాం కుమార్ లు పాల్గొనే ఈ ఆత్మీయ సత్కార సభకు సాహిత్యాభిమానులు కళా హృదయాలు విచ్చేసి జయ ప్రదం చేయ ప్రార్ధన
గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
పరుచూరి శ్రీనివాస రావు –ప్రిన్సిపాల్ ,శ్రీనివాస విద్యా సంస్థలు –ఉయ్యూరు