Daily Archives: August 10, 2016

10-8-16 బుధవారంహైదరాబాద్ లో మేము

, మా అమ్మాయి ,పిల్లలుమధ్యాహ్నం ఓల్డ్ బోయినపల్లి లో మా చిన్నక్కయ్యా బావా వాళ్ళింట్లో ,సాయంత్రం నల్లకుంటలోమా అన్నయ్య గారమ్మాయివేదవల్లీ ,రామ కృష్ణ గారింట్లో ను ,రాత్రి మల్లాపూర్ లో మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంట్లో ను గడిపిన చిత్ర మాలిక

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 18 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం

ఇది విన్నారా కన్నారా !  18 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం 239ఈమని శంకర శాస్త్రి గారు ముత్తు స్వామి దీక్షితులవారి వీణా ముఖం లో దర్శనమిస్తారని ఆచార్య ముదిగొండ వీర భద్రయ్య అంటారు .దీక్షితులవారు కాశీలో గంగా స్నానం చేస్తుంటే జగన్మాత వారి చేతులలో వీణ ను … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment