Daily Archives: August 19, 2016

ఇది విన్నారా కన్నారా ! 29 నేటి వైణికులు 39-పుదుక్కోటై కృష్ణ మూర్తి

ఇది విన్నారా కన్నారా !  29 నేటి వైణికులు 39-పుదుక్కోటై కృష్ణ మూర్తి 308 –నేటి అగ్రశ్రేణి వైణికులలో పుదుక్కోటై కృష్ణ మూర్తి ఒకరు .అయన లో అనేక వాదనల శైలి మిశ్రమితమై ఉంది .అందరి లోని మేలిమిని గుర్తిస్తూ తనదైన శైలి ఏర్పరచుకొన్నారు .7-10-19 39 లో మీనా౦ బాళ్ ,రామస్వామి దంపతులకు కొడైకెనాల్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 28 38-కళాప్రపూర్ణ చిట్టిబాబు

ఇది విన్నారా కన్నారా !  28 38-కళాప్రపూర్ణ చిట్టిబాబు 296-1981నుండి 87దాకా తమిళనాడు రాష్ట్ర కళాకారుడుగా ఉన్న చిట్టిబాబు గురించి 656   పేజీలున్న ‘’హిందూ స్పీక్స్ ఆన్ మ్యూజిక్ ‘’గ్రంధం లో  గురించి కేవలం 10 పంక్తులు మాత్రమే రాశారని బాధ అపడ్డారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .కానీ ‘’కన్నడ సంగీత నృత్య పరిభాషా కోశ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 27 37-వీణా పాణి విశ్వేశ్వరన్ -2(చివరి భాగం )

ఇది విన్నారా కన్నారా !  27 37-వీణా పాణి విశ్వేశ్వరన్ -2(చివరి భాగం ) 288—వాగ్గేయ కారుడైన విశ్వేశ్వరన్ వందకు పైగా కృతులు ,తిల్లానాలు ,పదాలు ,వర్ణాలు ,కొన్ని లఘు సంగీత రచనలు చేశారు తెలుగు కన్నడ సంస్కృతాలలో ఈ రచనలున్నాయి .దర్బారు ,నాయకి ,ఆరభి ,దేవ గాంధారి ,రీతి గౌళ ,ఆనంద భైరవి ,వరాళి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment