Daily Archives: August 22, 2016

దిగ్విజయంగా ముగిసిన మూడవ జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం

దిగ్విజయంగా ముగిసిన మూడవ జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం ఆగస్ట్ 19, 20, 21 (2016)  తేదీలలో  సాయంత్రం హైదరాబాద్ లో శ్రీ త్యాగరాజ గాన సభలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో మూడవ జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం విజయవంతంగా జరిగింది. పలు రాష్ట్రాలు, నగరాల నుండి సుమారు 100 … Continue reading →

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పుష్క(ల )ర హాస్యం

పుష్క(ల )ర హాస్యం 1-       అప్పుడే ఒకడిని కత్తితో కసక్కున చంపి ఒక రౌడీ ఒక ఆశ్రమానికి వెళ్లి స్వామీజీ కాళ్ళపై పడి చేసిన తప్పు చెప్పి ‘’స్వామీ కృష్ణా పుష్కరం లో మునిగితే నా పాపం పోద్దా ?’’అని అడిగాడు . వెంటనే స్వామి ‘’’’నువ్వు మునిగి పోతే’’ అంతా పోతుంది నాయనా ‘’అన్నాడు … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నాదారి తీరు -98 చిలుకూరివారి గూడెం హైస్కూల్ లో చదువు ,ఇతర విషయాలు

నాదారి తీరు -98 –చిలుకూరివారి గూడెం హైస్కూల్ లో చదువు ,ఇతర విషయాలు సాధారణం గా హెడ్ మాస్టర్ గా ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ పోయెట్రి వారానికి మూడో నాలుగు క్లాసులు ,ఒకటో రెండో మోరల్ క్లాసులు పదవతరగతికి తీసుకొనికాలక్షేపం చేస్తూ  అడ్మినిస్ట్రేషన్ భారం అంటూ తప్పించుకొంటారు .కాని నేనెప్పుడూ అలా చేయలేదు .ఇక్కడి కారణాలు చాలా … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment