కృష్ణా జిల్లాపరిషత్ లో నాతొ పాటు సైన్స్ మేష్టారు గా హెడ్ మాస్టర్ గా పని చేసి ,బాడ్ మింటన్ లో గొప్ప ఆటగాడిగా గుర్తింపబడి నేషనల్ స్థాయిలో ఆడి ప్రయిజులుపొందిన 95 ఏళ్ళ వయసులోనూ అతి చలాకీగా ఆరోగ్యం గా ఉన్న మంచి మనసున్న నా అభిమాని అయిన శ్రీ సి వి సన్యాసి రాజు గారితో ఇవాళ హోటల్ ఐలాపురం లో ఆంద్ర శత జయంతి రోజు న తీసుకున్న ఫోటోలు .నేనంటే ఆయనకూ విపరీతమైన అభిమానం .నేను 19 67 లో మానికొండ హైకూలు లో పని చేస్తుండగా హెడ్మాస్టర్ శ్రీ మిక్కిలి నేని వెంకటేశ్వరరావు గారి తో కలిసిమాస్టాఫ్ బాడ్ మింటన్, వాలీ బాల్ ఆటలను ఫ్రెండ్లీ మ్యాచెస్ చైర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వర రావు గారిరుద్రా పాక హైస్కూల్ లో ఆడటానికి వెళ్లినప్పటి నుంచి రాజుగారితో పరిచ య0 ..చైర్మన్ గారింట్లో మకాం .విందుభోజనాలు ఆతిధ్యం మర్చి పోనీ సంఘటన సెంట్రల్ ప్లేయరా గా మహాసునాయాసం రెండు చేతులతో రెండు బాట్లూ పట్టుకొని షాట్లతో ఆడే నైపుణ్యం ఉన్నవారాయణ .ఆస్కూల్హెడ్మాస్టర్ శ్రీ ఈడుపుగంటి వెంకటేశ్వరరావు ,డ్రిల్ మాస్టర్ ఆయనతమ్ముడు శ్రీ రత్తయ్య మొదలైన వారితో ఆడిన ఆట నా స్మృతిలో ఇంకా నిలిచే ఉంది ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు కలిసాం .. ఏళ్ళక్రితం రిటైరైనా గొప్ప చలాకీగా కనిపించటం చూసి అమాంతం ఆలింగనం చేసుకొని ఆనందించాను అదీ ఈ ఫోటోల మధురానుభూతి -దుర్గా ప్రసాద్

వీక్షకులు
- 1,105,930 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- తొలితరం తెలుగు పరిశోధకులు.4 వ భాగం.10.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.25 వ చివరి భాగం.10.12.25.
- యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర.5 వ భాగం.10.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.59 వ భాగం.10.12.25.
- శ్రీ సువర్చలా౦జనేయస్వామి దేవాలయం లో ధనుర్మాస ఉత్సవాలు
- తొలితరం తెలుగు పరిశోధకులు.3 వ భాగం.9.12.25.
- రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.24 వ భాగం
- యాజ్ఞవల్య మహర్షి చరిత్ర. 4వ భాగం.9.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.58: వ భాగం.9.12.25. part2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.58: వ భాగం.9.12.25. part -1
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,490)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

