Daily Archives: November 4, 2016

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -5

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -5 21-క్రియాదక్షో దక్షః క్రతుపతి రదీశస్త నుభ్రుతా –మృషీణామార్తిజ్వం శరణద సదస్యా స్సురగణాః క్రతు భ్రంశ స్త్వత్తః క్రతుషు ఫలాదాన వ్యసనినో –ద్రువం కర్తు శ్శ్రద్దావిదుర మభి చారాయ హి మఖాః’’ భావం –భక్తరక్షక పరమేశా !శరీరధారులకు దక్షుడు అధిపతి .యాగ నిర్వహణలో గొప్ప  సమర్ధుడు .ఆయన చేసే యజ్ఞాన్ని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీ’ర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం గ్రంథావిష్కరణ సభ (100 వ సమావేశం )

అక్షరం లోక రక్షకం సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు –  అక్షరం లోక రక్షకం సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు ’గీ’ర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం గ్రంథావిష్కరణ సభ (100 వ సమావేశం ) ఆహ్వానం సరసభారతి , రోటరీక్లబ్ ,ఉయ్యూరు సంయుక్తంగా నిర్వహిస్తున్నసరసభారతి అధ్యక్షులు  శ్రీ గబ్బిట దుర్గా … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -7

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -7 మల్లినాద మహా వైదుష్యం అనితర సాధ్యమైన మేధస్సు ,పాండిత్య గరిమ శాస్త్ర పరిజ్ఞానం ,కావ్య ప్రతిభ విమర్శనా చాతుర్యం ,విశ్లేషణ సామర్ధ్యం,లోకజ్ఞానం  మల్లినాద సూరి ప్రత్యేకతలై ,ఇతార వ్యాఖ్యాతలు ఆయనకు ఆమడ దూరం లో ఉండిపోయారు .ఆయన పాండిత్య పారావారానికి అవధి లేదు .అన్ని నిఘంటువులు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment