Monthly Archives: December 2016

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 22-ప్రస్థాన త్రయం పై సంస్కృత భాష్యం రాసిన –భద్రేశ్ దాస్ స్వామి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 22-ప్రస్థాన త్రయం పై సంస్కృత భాష్యం రాసిన –భద్రేశ్ దాస్ స్వామి స్వామి మేధో సర్వస్వం (మాగ్నం ఓపస్ ) సంస్కృత మహా విద్వాంసుడు ,’’బోచసన్వాసి అక్షర పురుషోత్తమ స్వామి నారాయణ్ సంస్థ’’(B.A P.S)యోగిపుంగవుడు భద్రేశ్ దాస్ స్వామి .భగవద్గీత బ్ర,హ్మ సూత్రాలు ,ఉపనిష త్తులు  అనే ప్రస్థాన త్రయం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 20-జీవన సాఫల్య పురస్కారం పొందిన దేవర్షి –కాలనాధ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 20-జీవన సాఫల్య పురస్కారం పొందిన దేవర్షి  –కాలనాధ శాస్త్రి మార్గ దర్శి .భాషా శాస్త్ర వేత్త అయిన శాస్త్రి సంస్కృతం ,ఇంగ్లేష్ హిందీ భాషలలో విస్తృతంగా రచనలు చేసిన  బహుభాషా వేత్త . భారతీయ భాషలకు సాంకేతిక పదాలను సంతరించి ,హిందీకి గౌరవ స్థానాన్ని తన రాష్ట్రం లోను ,భారతదేశమంతటా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 19-లోక్ సభకు ఎన్నికైన సంస్కృత ,మైధిలీ భాషా కవి –సురేంద్ర ఝా’’సుమన్

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 19-లోక్ సభకు ఎన్నికైన సంస్కృత ,మైధిలీ భాషా కవి –సురేంద్ర ఝా’’సుమన్ ‘’ ‘’సుమన్ జీ’’ అని అందరూ గౌరవం గా పిలిచే సురేంద్ర ఝా సుమన్ సుప్రసిద్ధ మైధిలీ కవి ,రచయిత ,పబ్లిషర్ ఎడిటర్ ,శాసన సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు .మైధిలి సంస్కృతిని పరిరక్షించి వ్యాప్తి చేసిన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -౩ 18-నైషధం లో ధర్మ శాస్త్రీయ ప్రతి ఫలనం రచించిన –హరే కృష్ణ మెహర్

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -౩ 18-నైషధం లో ధర్మ శాస్త్రీయ ప్రతి ఫలనం రచించిన –హరే కృష్ణ మెహర్ జనన విద్యా విశేషాలు సంస్కృత విద్వాంసుడు ,పరిశోధకుడు ,కవి రచయిత,విమర్శకుడు ,గీత రచయిత,స్వరకర్త ,వక్త ,అనువాదకుడు అయిన హరే కృష్ణ మెహర్ ఒరిస్సా లో న్యు పారా జిల్లా సినపాల లో 5-5-1956 న … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 17-బలదేవ చరిత్ర మహాకావ్య రచయిత-శ్రీనివాస రధ్ మధ్యభారతం లోని ఉజ్జయినికి చెందిన సంస్కృత కవి శ్రీనివాస రధ్ .కాళిదాస అకాడెమి సంరక్ష బాధ్యతలను సమర్ధ వంతంగా నిర్వహించాడు .1930లో ఒరిస్సాలోని పూరీలో జన్మించాడు .మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ ,మారేనా లలోను ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోను … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-౩

  16-తెలుగు వారి ప్రాతస్మరణీయుడు –చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ బ్రౌన్ అనగానే మనకు ఆయన కూర్చిన  బ్రౌణ్య నిఘంటువు ,వేమన శతకం మాత్రమే ముందుగా గుర్తుకొస్తాయి .ఆయన సేకరించిన అనేక తాళపత్ర గ్రంధాలు ,వాటిప్రచురణ తరువాత జ్ఞాపకమొస్తాయి .కాని తెలుగు భాషా సేవకుడు బ్రౌన్ మహాశయుడు శంకర భగవత్పాదులు వ్రాసిన ‘’సౌందర్య లహరి ‘’పై ఒక … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3   15-మహామహోపాధ్యాయ ,భారత రత్న పాండు రంగ వామన్ కాణే 7-5-1880న జన్మించి 8-5-1972 న 9 2 వ ఏట మరణించిన మహా మహోపాధ్యాయ ,భారత రత్న పాండురంగ వామన్ కాణే గొప్ప ఇండాలజిస్ట్ .సంస్కృత మహా విద్వాంసుడు .విద్యా రంగం లో 40 ఏళ్ళు సుదీర్ఘం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 14-కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత –హర్ష దేవ మాధవ్ గుజరాతీ సంస్కృత భాషలలో దిట్ట మైనకవి హర్ష దేవ మాధవ్ 20-10-1954 న గుజరాత్ లోని భావనగర్ జిల్లా వార్తెజ్ లో మన్ సుఖలాల్ , నందన్ బెన్ దంపతులకు జన్మించాడు .ప్రాధమిక విద్య స్వగ్రామం లోనే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 13-భారత ధ్వని దర్శన పరిశోధకులు –ప్రాచార్యులు శ్రీ శలాక రఘునాధ శర్మగారు

— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 13-భారత ధ్వని దర్శన పరిశోధకులు –ప్రాచార్యులు శ్రీ శలాక రఘునాధ శర్మగారు జనన విద్యాభ్యాసాలు సంస్కృతాంధ్రాలలో మహా విద్వత్తు  కలిగిన మహా పండితప్రకాండులు శ్రీ శలాక రఘునాధ శర్మ గారు కృష్ణా జిల్లా నూజివీడు తాలూకా గొల్లపల్లి లో 23-7-1941 న శ్రీ శలాక నరసయ్య శ్రీమతి దుర్గాంబ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -29

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -29 ‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాల౦కార విషయాలు -3 ఏకావలి లో రసవిధానం -2 మల్లినాధుడు అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు స్వయం వివరణలుగా ఉంటాయి .’’’’వ్యక్తి ‘’పై  అభిప్రాయాన్ని  రాయటం ఆరంభిస్తూ’’అని మొదలు పెడతాడు .ఇక్కడ వ్యక్తిఅంటే అభినవ గుప్తుని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -28

— వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -28 ‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాల౦కార విషయాలు -2 ఏకావలి లో రసవిధానం రసం పై విస్తృత వర్ణన అసలు అర్ధం తెలుసుకోవటానికి  నిర్వచన పరిధి దాటి పోయింది .రస  వివరణ  అతి విస్తృతం గా  ఉంది .ఇప్పుడు రుచి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -27

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -27 ‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాలా౦కార విషయాలు అలంకారం –రసం కవిత్వం లో ధ్వని ముఖ్య భూమికను పోషిస్తుంది అని సంస్కృత ఆలంకారికుల భావన .ఇదే సాంకేతికంగా రసం అనబడుతుంది .దాదాపు   ఆలంకారి కులందరూ మొట్టమొదటి ఆలంకారికుడు  భరతుడు దగ్గర్నుంచి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఘంటసాల 94వ జయంతి

‘ సంగీత జ్ఞానేశ్వర ‘, ‘ఘంటసాల గాన ప్రవక్త ‘ , విశ్రాంత ఆకాశవాణి డిప్యూటీ డై రెక్టర్ జనరల్ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ I.B.S     గారు… వంశీ రామరాజు గారు హయత్ నగర్ మండలం కుంట్లూరులో  నిర్మాణం చేసి నిర్వహిస్తున్న గానగంధర్వుడు ‘సద్గురు ‘ ఘంటసాల గుడిలో జరిగిన వేడుకలలో ముఖ్య … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణాజిల్లా రచయితల సంఘం తోడ్పాటు

కృష్ణాజిల్లా రచయితల సంఘం తోడ్పాటు విజయవాడ పుస్తక మహోత్సవంలో రచయితల స్వీయ ప్రచురణల అమ్మకం. విజయవాడ పుస్తక మహోత్సవం (బుక్ ఎగ్జిబిషన్) సాహితీ సాంస్కృతిక వేదికగా గత 28యేళ్ళుగా పుస్తక సేవ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే! నిర్వాహకులు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారు జనవరి 1 నుండీ 11వరకూ నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవాన్ని … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణ భాషా వైభవం -9 18-కంచి పరమాఛార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతీ స్వామి

గీర్వాణ భాషా వైభవం -9 18-కంచి పరమాఛార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతీ స్వామి గీర్వాణవాణి ప్రాచీనత ఒకసారి కంచి పరమాచార్యులవారి దర్శనానికి నలుగురు విదేశీ విద్యార్ధులు వచ్చారు .వారు  ఇస్రాయిలీ, ఇటలీ ,జర్మన్, బ్రిటిష్  దేశాలకు చెందినవారు . ప్రాచ్య పాశ్చాత్య దేశాలలో ప్రాచీన భాష విషయ౦  పై పరిశోధన చేస్తున్న ఫైలాలజీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ భాషా వైభవం -8

గీర్వాణ భాషా వైభవం -8 17-శ్రీమతి లక్కరాజు వాణీ సరోజిని –విజయవాడ -9346978829 గీర్వాణ భాషా వైభవం 1-సీ-భాషలందున రాజ భాష గీర్వాణమై -మనసు దోచిన గొప్ప మధుర భాష వేద వేదాంగాల వెల్లి విరిసి నట్టి –సత్యవాక్కుల జాటు సౌమ్య భాష శబ్ద మధురిమల శోభిల్లు చుండెడి –వీనుల వి౦దగు వేద భాష ప్రాచీన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికి

నువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికి ‘’నువ్వైనా చెప్పవమ్మ సాంబనువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికిశివుడికి ‘’అన్న తనికెళ్ళ భరణి పాటకు పేరడీ ‘’నువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికి పెద్ద నోట్ల రద్దు గొడవ నీ బాబు మోడికి  – నువ్వైనా రద్దు చేస్తే వచ్చే కష్టం నష్టం  తెలియ లేకనే దబాయింపు సెక్షన్ లో పడిలొల్లి లొల్లి … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 12-నడయాడే దైవం ,ఆధునిక ఆదిశంకరులు -కంచిపరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి -3(చివరిభాగం ) పెరియ స్వామి వారి గీర్వాణ రచన పెరియ స్వామి అని అందరి చేత పిలువబడే పరమాచార్యులవారు రచించిన ‘’మైత్రీం భజతా ‘’అనే సంస్కృత గీతాన్ని ఐక్య రాజ్య సమితిలో సమితి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ భాషా వైభవం -7-శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారి పద్యాలు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ భాషా వైభవం -6 15-డా.గబ్బిట జయమాణిక్య శాస్త్రి –పూరీ -0860847403

— గీర్వాణ భాషా వైభవం -6 15-డా.గబ్బిట జయమాణిక్య శాస్త్రి –పూరీ -0860847403 గీర్వాణ భాషా వైశిష్యః 1-అధ్యక్ష సరసస్వభాసు విలసత్ భారత్సుదీత సంసదః –క్షత్ర వేదయ  మహాంధ్ర వేదమయ   విద్యాల౦ క్రుతి శ్రీనిధిః మిత్రశ్రీ సురమందిరానిలజ  సద్గాధాప్రసంగోజ్వలః –శ్రీమద్గబ్బిట వంశ మౌక్తికమణిః దుర్గా ప్రసాద కృతీ . 2-పూర్వా౦గ్ల కవి ప్రపంచ  సరసల్లాప ప్రసారోదరః –మాణిక్య … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 12-నడయాడే దైవం ,ఆధునిక ఆదిశంకరులు -కంచిపరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి -2 జనన విద్యాభ్యాసాలు కంచికామకోటి 68 వ పీతాదిపతులు శ్రీ శ్రీ చంద్ర శేఖర మహా స్వామి వారు 20-5-1894 న అనూరాధా నక్షత్రం లో తమిళనాడు దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విల్లిపురం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

– గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 12-నడయాడే దైవం ,ఆధునిక ఆదిశంకరులు -కంచిపరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి కంచి కామకోటి 68 వ పీఠాదీశ్వ రులు శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ మహా స్వాములవారు సర్వ దేవతా స్వరూపులు .నేలమీద నడిచే దైవం .స్వామి ఉనికి కృత యుగం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

15-12-16గురువారం సాయంత్రం 6 గం లకు మహా కధకులు శ్రీ పెద్ది భొట్ల సుబ్బరామయ్య గారి జన్మ దినోత్సవ సందర్భంగా విజయవాడ మొగల్రాజ పురం మధుమాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో పెద్దిభొట్ల స్పూర్తిపురస్కార ప్రదాన సభా దృశ్యాలు

15-12-16గురువారం సాయంత్రం 6 గం లకు మహా కధకులు శ్రీ పెద్ది భొట్ల సుబ్బరామయ్య గారి జన్మ దినోత్సవ సందర్భంగా విజయవాడ మొగల్రాజ పురం మధుమాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో పెద్దిభొట్ల స్పూర్తిపురస్కార ప్రదాన సభా దృశ్యాలు https://plus.google.com/u/0/photos/115752370674452071762/album/6364357980663881633/6364357990059202722

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

5-12-16 సోమవారం బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం న్యాయశాఖ ప్రొఫెసర్ డా గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారి స్వగ్రామం ఎలమర్రులో వారి స్వరుహం లో మేమిద్దరం ,మా కోడలు రాణి ,మనుమరాలు రమ్య ,శివలక్ష్మి

5-12-16 సోమవారం బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం న్యాయశాఖ ప్రొఫెసర్ డా గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారి స్వగ్రామం ఎలమర్రులో వారి స్వరుహం లో మేమిద్దరం ,మా కోడలు రాణి ,మనుమరాలు రమ్య ,శివలక్ష్మి https://plus.google.com/u/0/photos/115752370674452071762/album/6360627498141715921/6360627496877151202   https://plus.google.com/u/0/photos/115752370674452071762/album/6360547462162467553/6360547471992032338

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి.రామారావు గారిపై 15-12-16న విజయవాడ ఆకాశవాణి నుంచి ప్రసారమైన నా రేడియో టాక్

నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి.రామారావు గారిపై 15-12-16న విజయవాడ ఆకాశవాణి నుంచి ప్రసారమైన నా రేడియో టాక్sv-ramarao

Posted in రేడియో లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 11-పంచశతి రచించిన మూక కవి -3 (చివరిభాగం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 11-పంచశతి రచించిన మూక కవి -3 (చివరిభాగం ) 4-కటాక్ష శతకం 1-‘’మొహా౦దకార నివహం వినిహంతు మీడే-మూకాత్మనామది మహాకవితా వదాన్యాన్ శ్రీ కాంచి దేశ శిశిరీకృత జాగరూకా –నేకామ్రనాధ తరుణీ కరునణావ లోకాన్ ‘’ భావం – కాంచీనగర ప్రాంతాన్ని చల్లబరచటానికి మేల్కొనేవి ,మూగ పోయిన మనసుకలవారికి సైతం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 11-పంచశతి రచించిన మూక కవి -2

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 11-పంచశతి రచించిన మూక కవి -2 మూక కవి గీర్వాణ కవితా వైభవం విద్యాపతి కుమారుడైన మూకకవి మూక శంకరులుగా కాంచీ కామకోటి 20 వ పీఠాదిపతిఅయిన సంగతి తెలుసుకొన్నాం .ఇప్పుడు మూక పంచశతి లోని మొదటి దైన  ఆర్యా శతక విశేషాలను తెలుసుకొందాం . 1- ఆర్యా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 11-పంచశతి రచించిన మూక కవి మూకం కరోతి వాచాలం ‘’పరమపద వదూటీం-పాతుమాం కామకోటీ ‘’అని ఒక మూగవాడు అమ్మవారి దర్శన భాగ్యం తో నోరు తెరచి పరవంశం తో స్తుతించాడు .ఆయనే కంచి కామాక్షీదేవిపై ‘’పంచశతి ‘’రచించి  మూక కవిగా జగత్ ప్రసిద్ధు డైనాడు .’’ప్రకృత్యా మూకానామపిచ కవితా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్య (కవితా సంకలనం)-పుస్తక సమీక్ష-పెరుమాళ్ళ రవికుమార్

మా అన్నయ్య (కవితా సంకలనం)-పుస్తక సమీక్ష-పెరుమాళ్ళ రవికుమార్  12/12/2016 రవికుమార్ పెరుమాళ్ళ                               శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ఈయన పేరు వినగానే 35 మంది యోగుల చరిత్రను తెలిపే ‘సిద్ధ యోగి పుంగవులు’,షేక్స్ పియర్ వంటి పూర్వ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’గీర్వాణ భాషా వైభవం ‘’-5

’గీర్వాణ భాషా వైభవం ‘’-5 11-శ్రీమతి సింహాద్రి వాణి-విజయవాడ-7799381133 జయహో సంస్కృత భాష 1-ఉ –భారత జాతి కంతటికి భాగ్య సమూహములై  వెలుంగుచున్ – ధారుణి నీతి మార్గమును ధర్మము న్యాయము బోధ సల్పుచున్ భూరిగ జ్ఞానమిచ్చు కడు పూజిత గ్రంధము లెన్నియో కవుల్ కూరిచె సంస్కృతమ్ముననుగొప్పగ మ్రొక్కెద వారికి నెల్లవేళలన్ . 2-అ వె.-సంస్కృతమ్ము … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’గీర్వాణ భాషా వైభవం ‘’-4

’గీర్వాణ భాషా వైభవం ‘’-4 9- శ్రీమతి వారణాసి సూర్య కుమారి –మచిలీపట్టణం -9849812443 గీర్వాణ భాషా వైభవం 1-సీ –గీర్వాణ భాషలో గీతా మహాత్మ్యమున్ –పరమాత్మ బోధించె పార్థునకును గీతాలాపనన్ గీతామృతమ్మును –గ్రోలినంతనె కల్గు మేలు మనకు ఉపనిషత్సారమ్ము నుపదేశమున  గీత –సామాన్యులు తరియించ సాధనమ్ము దైవ సన్నిధి చేరు త్రోవ ను’’ పదునెంది’’-అధ్యాయముల … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’గీర్వాణ భాషా వైభవం ‘’-3

’గీర్వాణ భాషా వైభవం ‘’-3 7-శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు –విజయవాడ -9703776650 సంస్కృత సంస్కృతి 1-వాల్మీకిన్నుతియింతుసీత చరితం బత్యద్భుతంబై మహా –వాల్మీకంబయి ధర్మ సూత్రవిలసద్వాణీ పతీయంబునై వ్రేల్మిన్ తానొనరించె సత్క్రుతిని భావి౦పన్మహా మౌనికిన్ –కాల్మొక్కేను మదీయ భావనల నెక్కొలంబు దీవి౦పగన్ . 2- వ్యాసుడు విష్ణు సన్నిభుడు వైదిక మార్గ వివర్ధను౦ డహో-దీసము డెవ్వరాతనికి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ భాషా వైభవం ‘’-2

’గీర్వాణ భాషా వైభవం ‘’-2 5-డా.గుడిసేవ విష్ణు ప్రసాద్ –అవనిగడ్డ -9441149608 మంజుల మంజూష –సుందర సుర భాష 1-అ.వె.శ్రీకరములొసగి చెలు వారు మా తల్లి –జనని భారతంబ జయము జయము జ్ఞాన సుధలు నింపి జగమేలు మా తల్లి-జనని శారదాంబ జయతు జయతు . 2-సీ-రామయణాఖ్యంబు రఘువర చరితంబు- వాల్మీకి సృజన గీర్వాణ భాష … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’గీర్వాణ భాషా వైభవం ‘’-1

‘’గీర్వాణ భాషా వైభవం ‘’-1 గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2-రెండవ భాగం 4-12-16 ఆదివారం ఆవిష్కరణ సందర్భం గా   ‘’గీర్వాణ భాషా వైభవం ‘’ పై జరిగిన పద్య కవి  సమ్మేళనం లో కవుల పద్య మకరంద ధారను ధారావాహికం గా అందజేస్తున్నాను .అనుభవించి ఆస్వాదించండి . 1-డా రామడుగు వెంకటేశ్వర శర్మ (గుంటూరు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాన్జనేయ శతకం

సాహితీ బంధువులకు నమస్కారం -ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి శతకం రాయిస్తున్నామని పూర్వం తెలియ జేసిన సంగతి గుర్తుండే ఉంటుంది .అనివార్య కారణాలవలన ఆ శతకాన్ని డా తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు రాయటం లేదు దాన్ని ప్రముఖకవి విమర్శకులు విశ్లేషకులు 30ఏళ్లుగా నాకు పరిచయం ఉన్న సాహితీ మూర్తి శ్రీ తుమ్మొజు రామలక్ష్మణాచార్యులు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

4-12-2016 ఆదివారం సాయంత్రం ఉయ్యూరు రోటరీ ఆడిటోరియంలో సరసభారతి – రోటరీ క్లబ్ సంయుక్తంగా గీర్వాణ కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం పుస్తక ఆవిష్కరణ

ది 4-12-2016 ఆదివారం సాయంత్రం ఉయ్యూరు రోటరీ ఆడిటోరియంలో సరసభారతి – రోటరీ క్లబ్ సంయుక్తంగా గీర్వాణ కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం పుస్తక ఆవిష్కరణ నిర్వహించబడినది. శాసన సభ ఉప సభాపతి మాన్యశ్రీ మండలి బుధప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. శాసనమండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్, జిల్లా … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

live now

http://www.blossomslive.com/

Posted in ఫేస్బుక్ | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 పుస్తకావిష్కరణ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 పుస్తకావిష్కరణ అతిధుల పరిచయం 2-డా.శ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి కృష్ణాజిల్లా పామర్రు దగ్గర ఎలమర్రు గ్రామానికి చెందిన శ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి కృష్ణా జిల్లా నందిగామలో డా . శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి శ్రీమతి పద్మావతి దంపతులకు 3-10-1983 న జన్మించారు . … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్టా

బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్టా పెద్ద నోట్ల రద్దుతో బుర్రతిరిగి మైండ్ బ్లాంకై బ్యాంకుల వద్ద నల్ల కుబేరులు క్యూలు కట్టి నల్లదనం వదిలించు కొంటారని ఆశపడితే బంకుల్లోనే ఉండి పోయి వెక్కి రిస్తూ నల్లమాలచ్చి బోల్తా కొట్టావులే మోడీ పిట్టా అని పాడుతోంది . ‘’నల్ల’’వారి బదులు వేతనజీవులైన ‘’తెల్లకాలర్ ‘’వాళ్ళు … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

మోతాదు మించిన మోదుడు

మోతాదు మించిన మోదుడు మంచి వాడనుకొంటే మంచమంతా చెడగొట్టినట్లు ఏదో పొడి చేస్తాడనుకొంటే  పొడిచి పారేశాడు సామాన్యుడిని ,ముసలి ముతకా  బీదజనాన్ని రోడ్డున పడేసి రద్దు తో మోదీ జనాన్ని మోది మోది బాది పారేసి లబోదిబో మనిపించాడు . నల్ల కుబేరుల నేమీ పీక లేక నలుపు తెలుపౌతుందని నమ్మి అడ్డ దిడ్డంగా అర్ధ … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం రచనకు ఉపయుక్తమైన గ్రంధాలు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం రచనకు ఉపయుక్తమైన గ్రంధాలు 1-హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్ –శ్రీ ఎం .కృష్ణమాచారియార్ 2-కాంట్రి బ్యూషన్ ఆఫ్ ఆంధ్రా టు సాంస్క్రిట్ లిటరేచర్ –డా.శ్రీ బిరుద రాజు రామ రాజు 3-సంహూతిః(అందరూ కలిసి ఇచ్చిన పిలుపు )—ఆంద్ర దేశం లో స్వాతంత్ర్యానంతర౦గత 60 ఏళ్ళలో  … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 రెండవ భాగం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 రెండవ భాగం వందనం అభివందనం            గబ్బిట దుర్గాప్రసాద్   గీర్వాణ కవుల కవితా గీర్వాణం మొదటి భాగం గ్రంధాన్ని ఉస్మానియా విశ్వ విద్యాలయ సంస్కృత ప్రాచార్యులు డా.శ్రీ ఇప్పగుంట సాయి బాబాగారికి పంపగా, క్షుణ్ణంగా చదివి అభినందిస్తూనే ,నేను చేసిన తప్పులను సవివరంగా వ్రాత పూర్వకంగా తెలియ జేశారు .ఆ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణం -2 లో ముందుమాటలు -నతి -నుతి డా తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు

నతి –నుతి – డా .శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి సజ్జన సాంగత్యం బహు భాషా కోవిదులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు ,నా కంటే వయసులోనూ ,జ్ఞానం లోను పెద్ద వారు .ఏ పూర్వ పుణ్యమో ,వారితో పరిచయ భాగ్యాన్ని నాకు కలుగ జేసింది .’’సతాంస౦గస్సద్భిః కథమివహి పుణ్యేన ,భవతి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణం -2స్పాన్సర్ -సౌజన్య శీలి ,సహృదయులు ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ మరియు ఆ దంపతుల ”మా మాట ”

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం  గ్రంధ ప్రాయోజకులు సౌజన్య శీలి ,సహృదయులు ఆత్మీయులు  శ్రీ మైనేని గోపాల కృష్ణ జననం –విద్యా భ్యాసం శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు కృష్ణా జిల్లా ఉయ్యూరుకు సమీపం లోని కుమ్మమూరు గ్రామం లో శ్రీ మైనేని వెంకట నరసయ్య ,,శ్రీమతిసౌభాగ్యమ్మ దంపతులకు 10-1-1935న … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -26

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -26 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-5 (చివరిభాగం ) ‘’తదుక్తం’’ అని మల్లినాధుడు చెప్పిన అలంకార సూత్రాలను డా.పి .ప్రభునాద ద్వివేది తన పి హెచ్ డి ధీసిస్ లో కాళిదాస కావ్యాలపై మాత్రమె ఉటంకించిన విషయాలను ఈ  విధంగా వివరించాడు . అలంకారం పేరు             … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment