Daily Archives: November 1, 2016

తెలుగు భాష సంస్కృతుల అభివృధ్ది కమిటీకి ది.19 అక్టోబరు 2016 నాడు సమర్పించిన నివేదిక

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -5

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -5 మల్లినాదునిపై ప్రచారం లో తెలుగు కన్నడ కధలు సంస్కృత శతావధాని ,భు గ్రంధకర్త శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి ‘’సంస్కృత మాఘ కావ్యము –ఆంధ్రీ కృతులు ‘’అనే అంశం పై పరిశోధించి పి హెచ్ డి పొందారు .అందులో మల్లినాధుని పై ప్రచారం లో ఉన్న … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -1

నేపధ్యం –పుష్పదంతుడు గాంధర్వ రాజు, శివ భక్తుడు .సంగీత ప్రవీణుడు .కామ రూపం లో ఎవరికీ కన పడకుండా ఆకాశమార్గం లో సంచరించ గలవాడు .ఇతని సంగీతవైదుష్యాన్ని మెచ్చి ఇంద్రుడు తనకొలువు అయిన దేవేంద్ర సభలో పుష్పదంతుని సంగీత విద్వాంసునిగా నియమిస్తాడు . ఒక సారి పుష్పదంత ప్రభువు ఆకాశమార్గం లో అదృశ్యం గా సంచరిస్తూ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -2

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -2 4-తవైశ్వర్యం యత్తత్  జగదుదయ రక్షా ప్రలయ కృత్—త్రయీ వస్తుం వ్యస్తం తిసృషు గుణ భిన్నాసు తనుషు అభవ్యానా మస్మిన్ వరద !రమణీయామ రమణీ౦ –విహన్తుం వ్యాక్రోశం విదధత ఇహైకే జడదియః ‘’ భావం –కొలిచే భక్తులకు వాత్సల్యం తో వరాలిచ్చే దేవరా 1 రుక్ యజు సామ అనే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment