సరసభారతి 99 వ సమావేశం మరియు లక్ష దీపోత్సవం
ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో
సరసభారతి 99 వసమావేశం గా 19-11-16 శనివారం సాయంత్రం 6-30 గం లకు కార్తీక మాస సందర్భంగా ”శివ మహిమ ”ధార్మిక ప్రసంగం ఏర్పాటు చేయబడింది .
— 26-11-16 శనివారం సాయంత్రం 6-30 గం .లకు భక్తుల సహాయ సహకారాలతో ”లక్ష దీపోత్సవం ”నిర్వ హింప బడుతుంది .భక్తులు ఈ రెండు కార్యక్రమాలకు విశేషంగా హాజరై జయప్రదం చేయ ప్రార్ధన . గబ్బిట దుర్గా ప్రసాద్
సరసభారతి అధ్యక్షులు ,మరియు దేవాలయ ధర్మ కర్త

