Monthly Archives: December 2016

4-12-16 న ఆవిష్కరింపబడే632 పేజీల గీర్వాణం -2 ముందు వెనుక కవర్ పేజీలు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం –అంకితం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం –అంకితం మా తలిదద్రులు కీ .శే.శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి  ,కీ .శే..శ్రీమతి భవానమ్మ దంపతులకు నాన్న అమ్మ మా తండ్రిగారు శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారుక్రీ శ 1900, వికారి నామ సంవత్సరం లో కృష్ణా జిల్లా ఉయ్యూరు లో శ్రీ గబ్బిట దుర్గా పతిశాస్త్రి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -25 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-4

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -25 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-4 కిరాతార్జునీయం లో నిదర్శనాలంకారానికి గొప్ప ఉదాహరణ ఉన్నది .అర్జునుడు ధనుర్బాణాలను  వదిలేసి సన్యాసం తీసుకొంటాను అన్నప్పుడు ఇంద్రుడు చెప్పిన హితం –‘’యాః కరోతి విద్యోదర్క నిః శ్శ్రేయ స్కరీఃక్రియాః –గ్లాని దోషచ్చిదః స్వచ్చాః స మూఢః పంగకచ్చాపః ‘’–అని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -24 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-3

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -24 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-3 పంచ మహాకావ్యాలలో ‘’ప్రతి వస్తూపమాలంకారం ‘’ఎక్కువగా వాడ బడింది .మల్లినాధుడు ఈ అల౦ కారం కని పించిన చోటల్లా విజ్రుమ్భించి  చాలా విస్తృతంగా రాశాడు .అందులో ఒకటి చూద్దాం .శిశుపాల వధ 11-22-‘’ఉపప్లుతం పాతుమదో మదోద్ధతేశ్వమేవ విశ్వంభరం –విశ్వమీశిషె-క్రుతేర్వేః … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -23 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-2

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -23 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-2 అలంకారాలను కలిపే విషయం లో మల్లినాధుడు స్పష్టమైన వివరణలిచ్చాడు .శిశుపాలవధ -1- 89 శ్లోకం లోకంసుని ఇతర రాజులను లేడి తో పోల్చిన సందర్భం లో  ఉన్న అలంకారం ,’’శ్లిష్ట పరంపరిత రూపకం ,ఉపమాలంకారం తో కలిసిన మిశ్రమాలంకారం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

1 of 18,439 Print all In new window — వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -22 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -22 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ అలంకార శాస్త్రం లో మహా పాండిత్య గరిమ ఉన్న మల్లినాధుడు ,తాను వ్యాఖ్యానించిన పంచ మహాకావ్యాలలోని ప్రతి శ్లోకం లో ఉన్న అలంకార వైభవాన్ని వివరించాడు .తాను చెప్పిన అలంకారాన్ని సమర్ధించే అలంకార శాస్త్ర సూత్రాలను చెప్పి ,ప్రత్యామ్నాయాలను … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment