Daily Archives: January 16, 2017

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 36-అడవి జయ తీర్దా చార్య(1756-1806 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 36-అడవి జయ తీర్దా చార్య(1756-1806 ) విష్ణు తీర్ధ అనబడే అడవి జయ తీర్ధాచార్య  1756 లో జన్మించి 50 సంవత్సరాలుమాత్రమే జీవించి 1806 లో మరణించారు .మహా విద్వాంసుడు, ముని, కవి,మధ్వాచార్య మత గ్రంధ వ్యాఖ్యానకర్త .సావానూర్ దగ్గర సిద్దాపురం లో జన్మించాడు .గురువు సత్యవ్రత తీర్ధ వద్ద … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 35-సంస్కృత చలన చిత్ర దర్శకుడు –జి.వి.అయ్యర్ (1917 -2003 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3     గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 35-సంస్కృత చలన చిత్ర  దర్శకుడు –జి.వి.అయ్యర్ (1917 -2003 ) సంస్కృతాన్ని రచనలద్వారా వ్యాప్తి చెందించిన వారినీ, నాటక ప్రదర్శనల ద్వారా వ్యాప్తి చెందించిన ఎందరి గురించో తెలుసుకొన్నాం .ఇప్పుడు మహానుభావుల చలన చిత్రాలను సంస్కృతం లో నిర్మించిన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 34- వ్యాకరణ ఘనా ఘనుడు –హరనామ దత్త శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 34- వ్యాకరణ ఘనా ఘనుడు –హరనామ దత్త శాస్త్రి హర్యానాలో జగద్రిఅంటే నేటి హర్యానాలో  1943 –లో జన్మించి 1915 లో 82 వ ఏట మరణించిన ‘’చులికీకృత పాణిని వ్యాకరణ పారావారాన్నిధి’’హరనామ దత్త శాస్త్రి .తండ్రి మురారి దత్తు .వారణాసిలో సంస్కృతం చదివి’’ భాష్యాచార్య ‘’అంటే సంస్కృత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

15-1-17 ఆదివారం ఉదయం కనుమ నాడు మా ఇంట్లో శ్రీమతి మల్లికాంబ గారు కుమార్తె శ్రీమతి జయలక్ష్మి

15-1-17 ఆదివారం ఉదయం కనుమ నాడు మా ఇంట్లో శ్రీమతి మల్లికాంబ గారు కుమార్తె శ్రీమతి జయలక్ష్మి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 33-త్రయోదశ భాషా వేత్త ,పద్మభూషణ్ –కృష్ణ కాంత హా౦డీక్(1898 -1982 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 33-త్రయోదశ భాషా వేత్త ,పద్మభూషణ్ –కృష్ణ కాంత హా౦డీక్(1898 -1982  ) కృష్ణ కాంత హా౦డీక్ అస్సాం రాష్ట్రం లో జోర్హాట్ నగరం లో ‘’టాల్ అహం ‘’వంశం లో20-7-1898 న  జన్మించాడు. తండ్రి రాజ బహదూర్ తారాకాంత హాండీక్.గౌహతిలోని కాటన్ కాలేజి , కలకత్తా సంస్కృత కాలేజి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమృతం ,అలాంటిదే ఫన్ బకెట్

హాస్య సాహితీ బంధు వులకు కనుము శుభాకాంక్షలు -ప్రతిరోజురాత్రి 9-30కు ఈ టివి లో అమృతం మళ్ళీ సీరియల్ గా  వస్తోంది .హాస్యానికి అమాయకత్వాన్ని జోడించి కిచెప్పిన గొప్ప సీరియల్ అది .చాలా విజయవంతం అయింది .దాన్ని” విజయ గుర్రం” పై నడిపించిన” గుణ్ణం” గారికి, అద్భుత పాత్రపోషణ చేసిన నటులకు, డైలాగ్ రచయితకు అభినందన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment