Daily Archives: January 14, 2017

త్యాగరాజ ,బాలమురళి లకు స్వర నివాళి -సరసభారతి -101 వ సమావేశం

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి ఆరాధనోత్సవం ,అపరత్యాగరాజు స్వర్గీయ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభ –స్వర నివాళి సరసభారతి ,సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు 101 వ సమావేశంగా సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజస్వామి ఆరాధనోత్సవం ,అపర త్యాగ రాజు స్వర్గీయ శ్రీ బాలమురళీ కృష్ణ … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

బర్మాదేశంలో తెలుగుభోధన.

ఎర్ర నాయుడు గారికి ఈ group లో గల తెలుగు బాంధవులకు, మేధావులందరికి నమస్కారం. తెలుగు తీరైన భాష. పలకడం తేలిక. కేవలం పెదాలు, నాలుక ఉపయోగించి దాదాపుగ అన్ని పదాలు పలకొచ్చు. ముక్కు, చెవులు, నాభి నుండి ఊపిరి మొదలైన వాట్ని ఉపయోగించి అధిక శక్తి నుపయోగించ నవసరం లేకుండ పలకొచ్చు. ఉదాహరణకు “ష” … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

నాకూ ఓ చాన్స్ ఇవ్వండి (సరదా కోసమే )

నాకూ ఓ చాన్స్ ఇవ్వండి (సరదా కోసమే ) మాంచి నిద్రలో ఉన్నా .సెల్ మోగింది .ఎవరో గ్రీటింగ్స్ చెబుతున్నారేమోనని ఎత్తా .’’సార్ నమస్తే ‘’అంది అవతలి ఆడ గొంతు .’’నమస్తే అమ్మా ఎవరు మీరు ఏంకావాలి ?’’అన్నా .’’రేపు మీరు సంక్రాంతి కవి సమ్మేళనం పెడుతున్నారని తెలిసింది .నాకూ ఒక చాన్స్ ఇవ్వండి ప్లీజ్ … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment