Daily Archives: జనవరి 9, 2017

భారత తొలి ఆంగ్ల ,ఫ్రెంచ్ కవయిత్రి –తోరు దత్

భారత తొలి ఆంగ్ల ,ఫ్రెంచ్ కవయిత్రి –తోరు దత్ 4-3-1956  న భారత దేశం లోని బెంగాల్ రాష్ట్రం లో జన్మించిన తోరు దత్ 30-8-1877 న అతి చిన్నవయసు 21 ఏళ్ళకే మరణించింది.’’ఇండో –ఇంగ్లీష్ సాహిత్య కీట్స్’’అని ఆమెను అందరూ భావిస్తారు .తోకచుక్క లాగా ఒక్కసారి కవిత్వం తో మిరుమిట్లు గొలిపి అదృశ్యమైంది .జాన్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

నల్లగుట్టలో ఆదిమానవుడి ఆనవాళ్లు: సహజసిద్ధమైన శివలింగం జయశంకర్‌ జిల్లా

నల్లగుట్టలో ఆదిమానవుడి ఆనవాళ్లు: సహజసిద్ధమైన శివలింగం జయశంకర్‌ జిల్లా గణపురం మండలంలోని మైలారం నల్గగుట్ట గుహల్లో ఆదివానవుడి ఆనవాళ్లు, సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం ఆకృతి వెలుగు చూశాయి. By: Garrapalli Rajashekhar Updated: Monday, January 9, 2017, 13:40 [IST] Subscribe to Oneindia Telugu జయశంకర్‌ భూపాలపల్లి: జయశంకర్‌ జిల్లా గణపురం మండలంలోని … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి