Daily Archives: జనవరి 5, 2017

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 28-పద్మశ్రీ పురస్కార గ్రహీత –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1956 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 28-పద్మశ్రీ పురస్కార గ్రహీత –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1956 ) 20-10-1956 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోజన్మించిన దేవీ ప్రసాద్ ద్వివేదీ ,బెనారస్ విశ్వ విద్యాలయం నుంఛి  సోషియాలజీ లో ఎం .ఏ .తోపాటు సాహిత్యాచార్య ,ఆచార్య డిగ్రీలను లింగ్విస్టిక్స్ లో సంపూర్ణానంద్ సంస్కృత కాలేజి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 27-సంస్కృత –సంస్కృత నిఘంటు కర్త –రాదా కాంత దేవ్(1784 -1867 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 27-సంస్కృత –సంస్కృత నిఘంటు కర్త –రాదా కాంత దేవ్(1784 -1867 ) కలకత్తా కన్జర్వేటివ్ హిందూ సంఘనాయకుడు ,మహా సంస్కృత విద్వాంసుడు రాదా కాంత దేవ్ మహా రాజా నవ కృష్ణ దేవ్ పెంపుడు కుమారుడూ ,రాజ్యానికి వారసుడు .సంస్కృత ,పర్షియన్ అరబిక్ భాషలో గొప్ప పాండిత్యం ఉన్నవాడు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 82 వ జన్మ దినోత్సవం

నమస్తే గోపాల కృష్ణ గారు -10-1-17 మంగళవారం మీ 82 వ జన్మ దినోత్సవం సందర్భంగా మా కుటుంబం ,సరసభారతి తరఫున హార్దిక శుభాకాంక్షలు . మంచి ఆరోగ్యం తో  ఆధ్యాత్మిక ,ధార్మిక సేవాకార్యక్రమాలతో వర్ధిల్లాలని, భగవంతుడు మీకు,,మీ కుటుంబానికి సదా రక్షగా ఉండాలని  మా ఆకాంక్ష . సంక్రాంతి శుభాకాంక్షలనూ ముందే అందజేస్తున్నాను -దుర్గా ప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -3 (చివరిభాగం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -3 (చివరిభాగం ) 3-బాలికా పంచాశికా – ఇది కూడా 53 ముక్తకాలవంటి శ్లోకాలున్న లఘుకావ్యం .సమాజ స్వరూప చిత్రణలో ఆమె విశ్వ రూపం చూడవచ్చు .చివరి పంక్తి ‘’యఏతజ్జానీహి బాలికే ‘’(బాలా ఇది తెలుసుకో )అనే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -2

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -2 ప్రభావతీదేవి ప్రతిభా సర్వస్వం- ‘సహస్ర ఫణాః’’గా వేయిపడగలు సంస్కృతానువాదం ‘’. విశ్వనాధ వేయిపడగలు అంటే  ఆయన ‘’మేగ్నం ఓపస్’’ గా భావింపబడే ఆధునిక నవలేతి హాసం .వెయ్యి పేజీల బృహత్ నవల .దీనిని సంస్కృతం లోకి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

బాపు గారి తమ్ముడు శ్రీ శంకర నారాయణ గీసిన పోర్ట్రైట్ లు

నరసాపురం లో ఆయనకు బాపు గారి పురస్కారం అందజేయటం ఆయన చిత్రించిన మంగళం పల్లి బాలమురళీ కృష్ణ చిత్రం మీకోసం

Posted in సమయం - సందర్భం | Tagged , | వ్యాఖ్యానించండి