సాహితీ బంధువులకు కళాభినందనలు -ప్రముఖ చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు గారు ఫోన్ చేసి తమ చిత్రకళా ప్రదర్శన విజయవాడలో మొగల్రాజపురం లోని ”మధు మా లక్ష్మి కాంప్లెక్స్” లోనఉన్న కల్చరల్ హాల్ లో 21-1-17 శనివారం 22-1-17 ఆదివారం రెండు రోజులు జరుగుటఁదని ,ఈ రోజుఉదయం 10 గంటలకు ప్రముఖ నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్వీ .రామారావు గారు ప్రదర్శన ప్రారంభిస్తారని,తెలియ జేశారు . కళాభిమానులందరూ సందర్శించి ప్రోత్సహించవలసినదిగా కోరుతున్నాను -దుర్గాప్రసాద్

