గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
41- రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సెలర్ –వెంపటి కుటుంబ శాస్త్రి -2(చివరిభాగం )
ఇప్పుడే ఆప్తులు శ్రీ మైనేని గోపాలకృష్ణ (అమెరికా )గారుశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు సంస్కృతం ఇంగ్లీష్ హిందీ ,తెలుగు నాలుగు భాషలో రచించిన గ్రందాల లింక్ పంపారు .వారికి ధన్యవాదాలు చెబుతూ ,దానిని బట్టి వారి రచనా విశేషాలు మీ ముందు ఉంచుతున్నాను .
1- ఏ కన్సైజ్ డిక్షనరీ ఆఫ్ ఫిలాసఫీ 2-సాంస్క్రిట్ అండ్ డెవలప్ మెంట్ ఆఫ్ వరల్డ్ ధాట్ 3-అద్వైత మణిః 4-సైన్స్ టెక్ష్ట్స్ ఇన్ సంస్కృత ఇన్ మాన్యు స్క్రిప్ట్స్ ఇన్ కేరళ అండ్ తమిళనాడు 5-ఆధునిక సంస్కృత సందర్భ సూచీ 6-సంస్కృత స్వాధ్యాయః 7-ఉపనిషదయః ఏక పరిచయః 8-శ్రీ గురు ప్రపత్తి –హిందీ –ఆంగ్లాను వాదోపేత 9-ప్రొఫెసర్ శ్రీ వి.వెంకటాచలం స్మ్రుతి గ్రంధ 10-డైరెక్టరి ఆఫ్ డాక్టరల్ డిసేర్టేషన్స్ ఆన్ సాంస్క్రిట్ ఇన్ ఇండియన్ యూని వర్సిటీస్ 11-వనమాలా.
మొత్తం మీద శాస్త్రిగారు 43 గ్రంధాలను నాలుగు భాషలో రచించారు .ఇందులో విమర్శ ,విశ్లేషణ ,విజ్ఞాన సర్వస్వం ,చరిత్ర ,నిఘంటువు ,చరిత్ర ,పరిశోధనా పత్రాల సంపుటి ,గ్రంధ సూచిక ,స్తుతులు ,స్తోత్రాలు మొదలైనవి ఉన్నాయి .
ఇంతటి మహా సంస్కృత విద్వా౦సు ని పూర్తి చరిత్ర తెలుగులోనూ ఇంగ్లీష్ లోనూలేకపోవటం దారుణం అని పిస్తుంది
..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-1-17 –ఉయ్యూరు .
.

