Daily Archives: January 26, 2017

చిలిపి’’ వరద ‘’

చిలిపి’’ వరద ‘’ శ్రీ అబ్బూరి వరద రాజేశ్వర రావు చిన్నతనం విశాఖ పట్నం లో గడిచింది .అప్పుడు ఆయన తండ్రి శ్రీ అబ్బూరి రామకృష్ణా రావు గారు ఆంధ్రా యూని వర్సిటిలో లైబ్రేరియన్ గా ఉండేవారు. ఆయనవల్లనే శ్రీ శ్రీ ,ఆరుద్రలు పాశ్చాత్య సాహిత్యపు పోకడలను గ్రహించారు .పుస్తకాలిచ్చి వారితో చదివి౦చేవారాయన .వరద బాల్యం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment