Daily Archives: January 30, 2017

దశరధ మహా రాజు నిస్సంగత్వం

దశరధ మహా రాజు నిస్సంగత్వం ధర్మ నిర్వహణలో సంతాన తంతువు విచ్చేదం కాకుండా రక్షించు కోవటానికి దశరధ మహా రాజు  అశ్వ మేధ ,పుత్ర కామేష్టి యజ్ఞాలను పరమ శ్రద్ధాళువై ఆచరించాడు .చక్రవర్తి అశ్వ మేధం చేస్తే తన రాజ్యాన్ని అంతటినీ దక్షిణగా ఇవ్వటం శాస్త్ర విధి .దీనికి ప్రత్యామ్నాయాలు చాలా ఉంటాయి కనుక ఇచ్చి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కంప్యూటర్ తిట్ల దండకం (సరదాకే )

కంప్యూటర్ తిట్ల దండకం (సరదాకే ) తీరికగా పేపర్ చదువుతున్నా .పక్కింటి పడుచు కుర్రాడు పరిగెత్తుకొచ్చి వగరుస్తూ కుర్చీలో కూల బడి ‘’అంకుల్ !నాకో హెల్ప్ చేయాలి ‘’అన్నాడు .వాడికి నేనంటే చనువు .తరుచూ వచ్చిపలకరిస్తాడు . నా మెయిల్స్ చదువుతాడు .ఫేస్ బుక్ లో కావలసినన్ని లైకులు పెట్టి కిక్కెక్కిస్తాడు .వాట్స్ అప్ లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 54-భారతీయ శిల్ప చిత్రకళాధ్యయనం చేసిన సంస్కృత విద్యావేత్త –కలంబూర్ శివరామ మూర్తి (1909-1983)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦  -3 54-భారతీయ శిల్ప చిత్రకళాధ్యయనం చేసిన సంస్కృత విద్యావేత్త –కలంబూర్ శివరామ మూర్తి (1909-1983) భారతీయ మ్యూజియాలజిస్ట్ ,కళా చరిత్రకారుడు,చెన్నై గవర్నమెంట్ మ్యూజియం క్యురేటర్,గొప్ప స౦స్కృత విద్వాంసుడు  సి .శివరామ మూర్తి .అనేక మోనోగ్రాఫుల ,గైడ్ పుస్తకాల రచయిత . సౌత్ ఇండియన్ ఎపిగ్రఫీపై సాధికారికత ఉన్నవాడు .ఎకడమిక్ విద్యానంతరం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment