Daily Archives: January 31, 2017

పచ్చ బొట్టేసి నా పిలగాడ నీతో(బాహుబలి)పాటకి పేరడీ

పచ్చ బొట్టేసి నా పిలగాడ నీతో(బాహుబలి)పాటకి  పేరడీ పెద్ద నోట్లన్ని  నువ్వు రద్దు చేశాకనూ చేదు నిజాలెన్నో నీతొ పంచు కున్నానులే జంట కట్టేసినా నువ్వు తుంట రోడా నీతో కొత్త కష్టాలెన్నొ నెత్తికెత్తు కొన్నానుగా రెండున్నరేళ్ళ ఆరటమై వేచి ఉన్నాను హోదాకు నే చెయ్యిచ్చి నూ మాట యేమార్చినా నీ వెంట నే తిరుగుతున్నానుగా … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

భక్త రామదాసు జన్మ దినాన గ్రంధ భక్త రామప్ప సంస్మరణ

భక్త రామదాసు జన్మ దినాన గ్రంధ భక్త రామప్ప సంస్మరణ శ్రీ నారా రామప్ప వాజ్మయ తపస్వి అన్నారు శ్రీ శలాక రఘునాధ శర్మగారు .విశ్వనాధ వారి వేయి పడగలు నవల ఒక్క రాత్రిలో ఏక బిగిన చదివి పూర్తి  చేసిన పఠన దాహం కల వ్యక్తీ .మీసర గండ నారాయణ రాజు అనే గురువు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కాళిదాస శ్లోక శతపత్రం

కాళిదాస శ్లోక శతపత్రం ‘’మహా కవి కాళిదాసు రఘు వంశకావ్యం లో మొదటి 9 సర్గలు పీఠిక .తరువాత 6 ప్రధానమైన రామకధ.చివరి 4 సర్గలు ఉపసంహారం ఉన్నాయి ..6 కదల రామ కధకు 9 సర్గల పీఠిక ఏమిటి అనే సందేహం వస్తుంది .దైవ విగ్రహ ప్రమాణం దేవాలయ ప్రమాణం లో యెంత ఉంటుంది … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment