త్రిపుర సంహారం
పాతికేళ్ల నుంచి పట్టుకు కూచున్న కమ్మీ పార్టీ డమ్మీ అయి, హస్తం పార్టీ భస్మాసుర హస్తం నెత్తిన పెట్టుకొంటే , ఈశాన్య రాష్ట్రాలలో వీరికి ”త్రిపుర సంహారం ”చేసింది మెత్తని సహస్ర దళ కమలం . ”సర్కార్” సుపరిపాలన మాయాజాలం , ”మాణిక్య” దీధితులు కాషాయం రెపరెపలకు ఢమాల్ . అమిత్ షాకే షాకిచ్చిన ఫలితాలివి -దుర్గాప్రసాద్

