Daily Archives: March 22, 2018

క్షామ నివారణకు శ్రీ హనుమకు అభిషేకం 

క్షామ నివారణకు శ్రీ హనుమకు అభిషేకం — అభినవ కాళిదాస శ్రీ తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి గారు తెలంగాణాలోని రాకొండ లో క్షామం వస్తే శ్రీ ఆంజనేయ స్వామికి కరన్యాస ,అంగన్యాస పూర్వకంగా మన్యుసూక్తమ్ తో అభిషేకం , అర్చన చేయించి స్వామి శరీరానికి తేనెలో మిరియాలపొడి కలిపిన చూర్ణం పట్టించారు . ఆ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 భూమి తిరగటం లేదా ? లేక ‘’మోసం గురో ‘’కథ

                   భూమి తిరగటం లేదా ? లేక ‘’మోసం గురో ‘’కథ ‘’లేదు ‘’అనే సిద్ధాంతాన్ని సింగం పల్లి సిద్ధాంతి అని పిలువబడిన ‘’అనంతుని సీతారామ సిద్ధాంతి ‘’తాను రాసిన ‘’జ్యోతిస్సిద్ధాంత ప్రదీపిక ‘’గ్రంధం లో అనేక ఉపపత్తులతో రుజువు చేశాడు .ఈయన -తెలంగాణా సంస్కృతాంధ్ర మహాకవి ,పండితుడు ,జ్యోతిశ్శాస్త్ర  వేత్త ,’’అభినవ  కాళిదాస ,కవికులాలంకార ,కవి కల్పద్రుమ ,అలంకార … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment