Daily Archives: March 3, 2018

దక్షిణ కొరియా మహిళా తేజం -గబ్బిట దుర్గా ప్రసాద్

దక్షిణ కొరియా మహిళా తేజం -గబ్బిట దుర్గా ప్రసాద్  25/02/2018 విహంగ మహిళా పత్రిక 1-బాల్య నైన్ద్యాన్ని ఎదిరించిన యూన్ మీరే. ఆఫ్రికన్ అమెరికన్ తండ్రికి, కొరియన్ తల్లికి జన్మించిన గాయకు రాలుయూన్ మీరే . సుహృద్భావ వాతావరణం  నెలకొని ఉన్న దక్షిణ కొరియాలో క్రమంగా జాత్యహంకారం  వర్ణ విచక్షత పెరగటం సహించ లేక పోయింది .’’హిప్ హాప్’’ అనే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మట్టి నుంచి విస్తరించిన మౌన సవ్వడి

మట్టి నుంచి విస్తరించిన మౌన సవ్వడి డా మక్కెన శ్రీను గారు పశు వైద్యశస్త్ర  శిఖామణి .అసోసియేట్ ప్రొఫెసర్,ప్రొఫెసర్  గా సుదీర్ఘ అనుభవమున్నవారు .ఆ వృత్తిలో ఉన్నా ,సరళ హృదయులు .సున్నిత మనస్కులు ప్రపంచ పోకడ కని పెట్టె సూక్ష్మ పరిశీలకులు .మనసులోని భావాలను కాగితం పై అందంగా హృద్య౦గా  చెప్పే నేర్పున్నవారు .కవితలతో హృదయాలను కదిలించి ఆలోచింప జేస్తారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

త్రిపుర సంహారం 

    త్రిపుర సంహారం పాతికేళ్ల నుంచి పట్టుకు కూచున్న కమ్మీ పార్టీ డమ్మీ అయి, హస్తం పార్టీ భస్మాసుర హస్తం నెత్తిన పెట్టుకొంటే , ఈశాన్య రాష్ట్రాలలో వీరికి ”త్రిపుర సంహారం ”చేసింది మెత్తని సహస్ర దళ కమలం . ”సర్కార్” సుపరిపాలన  మాయాజాలం , ”మాణిక్య” దీధితులు  కాషాయం రెపరెపలకు  ఢమాల్ . అమిత్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి  వారికి శ్రద్ధాంజలి 

కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి  వారికి శ్రద్ధాంజలి కంచి  శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతిస్వామి వారి  నిర్యాణం సందర్భంగా సరసభారతి 6-3- 18 మంగళవారం సాయంత్రం 6-30 గం .లకు  ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ప్రత్యేక కార్యక్రమంగా శ్రీ స్వామీజీకి శ్రద్ధాంజలి  నిర్వహిస్తోంది . కంచి పీఠం తోనూ ,శ్రీ … Continue reading

Posted in సభలు సమావేశాలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment