శ్రీ శారదా స్రవంతి సాహిత్య సాంస్కృతికసమితి
————————————————————————
నెలనెలా జరిగే
9-9-18 రెండవ ఆదివారం సాయంత్రం 5-30గంటలకు
వేదిక:: MROoffice లో మొదటి అంతస్తులో
స్వర్ణాపేలస్ హోటల్ ఎదురుగా
ఏలూరు రోడ్డు
ఈనెల సాహితీఅతిథి: శ్రీగబ్బిటదుర్గాప్రసాద్
రసజ్ఞులైన కవగాయకపండితులందరు విచ్చేసి తమతమ స్వరాలను వినిపించవలసినదిగా కోరుతూ వినిపించే స్వరాలను వినవలసినదిగా కోరుకుంటున్నాము
ప్రత్యేకతలు.. ప్రార్థన: అమృతవాణి; ఇతిహాసబాణి;ప్రక్రియ;తెలుసుకుందాం ;చాటువు;పాట ఈఏడుశీర్షికల సాహితీ హరివిల్లు
ఇట్లు
శారదా కుటుంబం

