Monthly Archives: అక్టోబర్ 2018

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 28

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 28 కాకినాడ ఆహితాగ్నుల గురించి తెలుసుకొన్నాం కనుక ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ‘’ఇరగవరం’’ గ్రామ ఆహితాగ్నులగురించి తెలుసుకొందాం                  పశ్చిమ గోదావరి జిల్లా కోనసీమ ఆగ్రహారానికి పశ్చిమాన ,మధ్య డెల్టాకు గోదావరి –వసిష్ట కు తూర్పు సరిహద్దున ,గోదావరి-వైనతేయ (గరుడ )నది అంతమవుతుంది … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

18ఏళ్ళ తర్వాత మళ్ళీ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సందర్శనం

18ఏళ్ళ తర్వాత మళ్ళీ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సందర్శనం 18ఏళ్ళక్రితం మా మనవడు -మా పెద్దబ్బాయి శాస్త్రి రెండవ కొడుకు ఛి భువన్ హనుమకొండలో పుట్టినప్పుడు వచ్చిన గోదావరి పుష్కారలకు నేను ,మా శ్రీమతి  మా వియ్యపురాలు శ్రీమతి ఆదిలక్ష్మిగారు కలిసి ,హనుమకొండ నుంచి బస్సులోకరీం నగర్ జిల్లా  ధర్మ పురి వెళ్లి ,గోదావరిలో … చదవడం కొనసాగించండి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

  కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 27  

  కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 27               శ్రౌత కక్షలు కొన్ని దశాబ్దాలుగా శ్రౌత  కర్మకాండ లలో తమ తండ్రిగారి పై కక్షలున్నాయని కపిలవాయి సోదరులు చెప్పారు   .ఇవి శ్రౌతకర్మలు చేయించటం లో,శ్రౌత పరిజ్ఞాన విషయం లొ ఉండేవి .ఇవి శ్రౌతకర్మకాండలు ఆరంభమైన నాటినుండే ఉండేవట .ముఖ్యంగా దర్శ ,పూర్ణమాస … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 26

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 26 శ్రీ కపిలవాయి రామశాస్త్రి గారు శ్రీ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్నిహోత్ర శాస్త్రిగారి రెండవ కుమారుడు సర్వ  స్వతంత్రుడుగా,ఆత్మ విశ్వాసం తో పెరిగారు . చాలా విశాలహృదయులు .అన్నగారితో కలిసి శ్రౌతకార్యాలకు అప్పుడప్పుడు వెళ్ళినా ,అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ ఆస్థాన  వేదపారాయణ విద్వాంసులుగా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 25

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 25(శ్రీ శశికుమార్ పంపిన సవరణలతో ) శ్రీ కపిలవాయి వెంకటేశ్వర శాస్త్రి గారు కపిలవాయి సోదరులు ఏడవ ఏటనుంచి 12 వ ఏట వరకు తండ్రితో ,మేనమామలతో కలిసి శ్రౌతకార్యాలకు వెళ్ళేవారు. 1953లొ పుట్టిన వెంకటేశ్వర శాస్త్రి   తైత్తిరీయ సంహిత అపస్తంభం తో పాటు నేర్చి12నుంచి 15వ ఏడు వరకు ‘’ఆధ్వర్యవ ‘’,’’హోత్రీయ ‘’,’’ఔద్గాత్రీయ కాండలను0అంగుళాల మ౦ద౦  ఉన్న … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

శిష్యుడి ఉత్తరం

శిష్యుడి ఉత్తరం ఆర్ ఎస్ ఎస్ రఘుప్రసాద్ అనే ఆతను నా శిష్యుడనని ఉత్తరం రాస్తూ ”కృష్ణా జిల్లా కవుల”గురించి రాయమని కోరాడు . చాలామంది రాసే ఉన్నారు . నేను మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు . ఎవరి దృస్టి పడనీ వారి గురించే నా తాపత్రయం . అర్ధం చేసుకొంటాడని భావిస్తా అతని … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 24

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 24 బ్రహ్మశ్రీ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్ని హోత్ర శాస్త్రి గారు (1909-1983) కాకినాడకు చెందిన కాశ్యప గోత్రీకులు  బ్రహ్మశ్రీ  కపిలవాయి వెంకట సోమ యాజులు ,సుబ్బలక్ష్మీ సోమి దేవమ్మ దంపతులకు అయిగురు పుత్రులు ,ముగ్గురు పుత్రికలు .వీరి పెద్దకుమారుడు పెద్ద రామ శాస్త్రి (1889-1987)గారు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4  331-ఏక వీర –కుమారీయ ద్వ్యర్ధి కావ్యకర్త -కవిశార్దూల కిశోర’ గౌరీభట్ల రామ కృష్ణ శాస్త్రి (1919-2007)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4  331-ఏక వీర –కుమారీయ ద్వ్యర్ధి కావ్యకర్త -కవిశార్దూల కిశోర’ గౌరీభట్ల రామ కృష్ణ శాస్త్రి (1919-2007) డా||జి.ఎం.రామశర్మ అసంఖ్యాక కవులకు, అవధాని పుంగవులకు పుట్టినిల్లయిన ఉమ్మడి మెదకు జిల్లాకు చెందిన సమ్మత సాహితీ కిరణం గౌరీభట్ల రామకృష్ణ శాస్త్రి. తెలంగాణ మాగాణంలో 20వ శతాబ్దికి చెందిన తొలి ద్వ్యర్థి కావ్యకర్త ఆయన భవ్యకీర్తి అజరామరం. కమనీయ శ్లేష … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

వైష్ణవకవి శైవకవిగా మారిన -చక్రపాణి రంగనాథుడు

వైష్ణవకవి శైవకవిగా మారిన -చక్రపాణి రంగనాథుడు జీవితం చక్రపాణి రంగనాథుడు తొలి జీవితంలో వైష్ణవుడు. ఇతను మత విషయంలో పాల్కురికి సోమనాథునితో వాదన పడుతుంది. శివుడు కాని వాడిని కంటితో కూడా చూడను అనే నియమం ఉండటం వల్ల తెరచాటున ఉండి సోమనాథుడు, తన కుమారుడయిన చతుర్ముఖ బసవేశ్వరుణ్ణి ముందు ఉంచుకోని వాదనలో పాల్గొంటాడు. ఇద్దరికీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

నిరంతర సాహితీ సేవలో కవి’రత్నం అంబటి పూడి వెంకటరత్నం శాస్త్రి 

నిరంతర సాహితీ సేవలో కవి’రత్నం అంబటి పూడి వెంకటరత్నం శాస్త్రి       తెలుగు సాహిత్యంలో విశేష పరిశ్రమ చేసి అజ్ఞాతంగా పరుగునపడిపోయిన కవులెందరో వున్నారు. వారిలో అంబటిపూడి వెంకటరత్నం శాస్త్రి ఒకరు. వీరికి తెలుగు సాహిత్య క్షేత్రంలో రావలసినంత పేరు ప్రతిష్టలు రాలేదు సరికదా చరిత్రకారులు ఆయనను పూర్తిగా విస్మరించడం గమనార్హం. ఆధునిక యుగాంధ్ర సారస్వత … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి