Daily Archives: September 24, 2018

‘’రాఫెల్ ఇప్పించు రఫ్ఫాడిస్తా ‘’,అన్నమనవడు

మా నైంత్ క్లాస్ మనవడు పరిగెత్తుకొచ్చి ‘’తాతా!రాఫెల్ ఇప్పించు రఫ్ఫాడిస్తా’’అన్నాడు .పిల్లకాకి కేం తెలుసు?అనుకోని ,’’ఏరా అదేమైనా ఆషామాషీ వ్యవహారమా ? అది యుద్ధ విమానం రా ‘’అన్నాను .’’అయితే ఏంటిట?’’అన్నాడు .’’కాదురా బుడ్డీ !దాని సంగతి నీకేం తెలుసు ?’’అన్నాను .’’తాతా!చిన్నప్పుడు నేను కాగితం పడవలు చేసి వాననీళ్ళలో పరిగెత్తించా .కాగితాలతో రాకెట్లు తయారు’ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -6

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -6 బృహదారణ్యకం లోనే సన్యాస విషయం సమగ్రంగా చెప్పబడింది .శుక్ల యజుర్వేదానికి చెందిన ‘’జాబాలోపనిషత్ ‘’కూడా సన్యాసం గురించి చెప్పింది .శంకర భగవత్పాదుల వంటి వారలకు  బ్రహ్మ చర్యం నుండే  సన్య సించవచ్చు అని దారికూడా చూపింది .యాజ్ఞావల్క్యుడే మొదట సన్యాసం స్వీకరించాడు అన్నమాట యదార్ధం .పరివ్రాజక ధర్మం గురించి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనసు దోచే మారేడు మిల్లి అంద చందాలు

మనసు దోచే మారేడు మిల్లి అంద చందాలు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి భద్రాచల వెళ్ళేదారిలో రాజమండ్రికి 80 కిలోమీటర్ల దూరం లో మారేడు మిల్లి ఉంది .’’దీన్ని వాల్మీకి వ్యాలీ  వనవిహార స్థలి ‘’అంటారు .పచ్చని పంట చేలు ,ప్రకృతి సోయగం చూస్తే భగవంతుడే మానవులకు నయనానందం  కోసం సృష్టించిన  భూలోక స్వర్గమా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఏడవ ఎడ్వర్డ్  చక్రవర్తి  పట్టాభిషేకానికి జైపూర్ నుండి లండన్ కు అపార గంగాజలం తో హాజరైన జైపూర్ మహారాజా

ఏడవ ఎడ్వర్డ్  చక్రవర్తి  పట్టాభిషేకానికి జైపూర్ నుండి లండన్ కు అపార గంగాజలం తో హాజరైన జైపూర్ మహారాజా 1902 లో ఎస్. ఎస్. ఒలింపియా నౌకను ఒకటిన్నర లక్షల రూపాయలతో కొని, జైపూర్ మహారాజు సవాయ్ రెండవ మాధవ్ సింగ్ అందులో రెండు అతి పెద్ద వెండి బిందెలలో 8 వేలలీటర్ల పవిత్ర గంగాజలం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కేరళ ఏకోపాధ్యాయిని –ఉషాకుమారి

కేరళ ఏకోపాధ్యాయిని –ఉషాకుమారి ఉషాకుమారి  దిన చర్య ఉదయం 7 గంటలకే కేరళ తిరువనంతపురానికి దక్షిణాణ ఉన్న.’’ అ౦బూరి ‘’గ్రామం ఇంకా నిద్ర మత్తులో ఉండగానే ప్రారంభమౌతుంది .ఆమె అగస్త్యవనం పరిధిలోని  ‘’కున్న తుమల ‘’అగస్త్య ఏకోపాధ్యాయ పాఠశాల టీచర్ .రోజూ రెండుగంటలు కొండ దారిలో అరణ్యం లో నడుచుకుంటూ  బడికి చేరుకోవాలి. ఇక్కడ’’ కాని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment