Daily Archives: September 26, 2018

   ధనికొండ హనుమంతరావు

   ధనికొండ హనుమంతరావు ఒకప్పుడు’’ రేరాణి ‘’పత్రిక చదవని వారంటూ ఉ౦డేవారుకాదు ..చదవక పొతే గిల్టీగా ఫీలయ్యేవారుకూడా .అంతటి ప్రభంజనం సృష్టించి౦ది  ఆ’’ రాత్రి రాణి ‘’..ఈ పత్రిక సంపాదకుడే ధనికొండ హనుమంతరావు .గుంటూరు జిల్లా తెనాలి దగ్గర అమృతలూరు మండలం లో ఇంటూరు గ్రామం లో హనుమంతరావు 1919 లో జన్మించాడు .బి ఏ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రేడియో టాక్

సాహితీ బంధువులకు శుభకామనలు -మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భం గా విజయవాడ రేడియో కేంద్రం వారు గాంధీజీ -సత్యం ,అహింస ,సత్యాగ్రహం  సహాయ నిరాకరణ అనే 4 అంశాలపై రాసి ప్రసంగించమని కోరగా ,రాసి ఇవాళే రేడియోస్టేషన్ కు వెళ్లి  రికార్డ్ చేసిశాను .ఇవి ఉదయం 6 గంటల” సూక్తి సుధ ”లో అక్టోబర్ 6 ,8 … Continue reading →

Posted in రేడియో లో | Tagged | Leave a comment

కాలభైరవాలయం  –ఇసన్నపల్లి

కాలభైరవాలయం  –ఇసన్నపల్లి తెలంగాణా కామారెడ్డి జిల్లా రామన్నపల్లి మండలం ఇసన్నపల్లిలో శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం ప్రసిద్ధమైంది .కాశీలో కాలభైరవుడు క్షేత్రపాలకుడు . శివుని ఆత్మస్వరూపం తో  ఇక్కడ కాలభైరవస్వామి కొలువై ఉన్నాడు .ఇదికామారెడ్డికి 10 కిలోమీటర్ల దూరం లో ఉన్న క్షేత్రం .పంటపొలాలమధ్య పింక్ రంగు దేవాలయం దూరం నుంచే ఆకర్షిస్తుంది .దోమకొండ సంస్థానాదధీశులకాలం … Continue reading →

Posted in దేవాలయం | Tagged | Leave a comment