సుప్రీమే సుప్రీమా ?
మఠాధిపతిలు ,పీఠాధిపతులు సుప్రీం తీర్పుపై మౌనం వహిస్తున్నారేమి?ఉపేక్ష దేనికి సంకేతం ?ఇప్పటిదాకా మీరు ఉపదేశిస్తున్న సాంఘిక నియమాలు ,సనాతన సంప్రదాయం అనుసరిస్తున్న వారి గతేమిటి స్వామీజీలు ?అటకెక్కాల్సిందేనా ? ఇప్పుడు మీ బాధ్యత ఎక్కువైందా తగ్గి హాయిగా ఊపిరి పీలుస్తున్నారా అయ్యలూ -దుర్గాప్రసాద్
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
పనికిమాలిన తీర్పులు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తాయి. స్వలింగ సంపర్కం అక్రమ సంబంధాలు పెట్టుకోండి అని చెప్పడమేమిటి. ధూ.
LikeLike