ఉయ్యూరు లైబ్రరీకి మైనేనిగోపాలకృష్ణ గారి నూతన గ్రంథ బహూకరణ
2-12-18 శనివారం ఉదయం ఉయ్యూరు ఎసి లైబ్రరీలో సరసభారతి 135వ కార్యక్రమం లో శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి పెద్దకుమారుడు శ్రీ కృష్ణ ,మనవరాలు సెరీనా (అమెరికా )పాల్గొని తమ తండ్రిగారి తరఫున సరసభారతి ఆధ్వర్యం లో లైబ్రరీకి నూతన గ్రంథాలు ప్రదానం ,శ్రీ కృష్ణ గారికి సరసభారతి, వాకర్స్ క్లబ్ సత్కారం చిత్రాలు

