Daily Archives: December 22, 2018

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4  గాయత్రీ వృత్త  చందః ప్రకరణ కర్త- అష్టభాషా కవి, గాయకుడు,వాగ్గేయకారుడు  –పి.బి .శ్రీనివాస్ (1930-2013)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 గాయత్రీ వృత్త  చందః ప్రకరణ కర్త- అష్టభాషా కవి, గాయకుడు,వాగ్గేయకారుడు  –పి.బి .శ్రీనివాస్ (1930-2013) పి.బి .శ్రీనివాస్ అంటే -ప్రతివాది భయంకర శ్రీనివాస్ 22-9-1930 ఆంద్ర ప్రదేశ్ తూర్పు గోదావరిజిల్లా కాకినాడలో ప్రతివాది భయంకర ఫణీంద్ర స్వామి ,శేషగిరియమ్మ దంపతులకు జన్మించాడు . తండ్రి సివిల్ ఉద్యోగి. తల్లి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు లైబ్రరీకి మైనేనిగోపాలకృష్ణ గారి నూతన గ్రంథ బహూకరణ

ఉయ్యూరు లైబ్రరీకి మైనేనిగోపాలకృష్ణ గారి నూతన గ్రంథ బహూకరణ   2-12-18 శనివారం ఉదయం ఉయ్యూరు ఎసి లైబ్రరీలో సరసభారతి 135వ కార్యక్రమం లో  శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి పెద్దకుమారుడు శ్రీ కృష్ణ ,మనవరాలు సెరీనా (అమెరికా )పాల్గొని తమ తండ్రిగారి తరఫున సరసభారతి ఆధ్వర్యం లో లైబ్రరీకి నూతన గ్రంథాలు ప్రదానం ,శ్రీ కృష్ణ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4భాగం )–సంపాదకులు -డా.ఇ.ఆర్.కృష్ణారావు-1964 (వెంకటేశ్వర  యూని వర్సిటి    

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4భాగం )–సంపాదకులు -డా.ఇ.ఆర్.కృష్ణారావు-1964 (వెంకటేశ్వర  యూని వర్సిటి 350–వేదసమీక్షా -2(చివరి   గీర్వాణ కవుల ‘’సామవేదః లౌకికో వ్యవహారశ్చ’’వ్యాసం లో శ్రీ మ.రామ నాథదీక్షితులుగారు ‘’వేదానాం సామ వేదోస్మి ‘’,’అని గీత లో,’సామగాన ప్రియా ‘’అని లలితా రహస్యం లోను ఉన్న సామవేద విశిష్టతను సంస్కృత వచనంలో చక్కగా చెప్పారు .అందులోని బ్రాహ్మణాదులను నిర్వ చించారు .అదృస్టవంతులైన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-5(చివరిభాగం )

రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-5(చివరిభాగం ) గోపికలకు యెంత వెతికి’’నా భౌతికంగా శ్రీ కృష్ణుడు కనిపించలేదు కాని మానసికంగా ఆయన్నే స్మరిస్తున్నారు,కీర్తిస్తున్నారు .వారి గీతాలన్నీ ‘’గోపికా గీత’’అనే 18శ్లోకాలో భాగవత దశమ స్కంధం లో ఉంది .మనదేశం లో వివాహం కావలసిన కన్యలచేత తలిదండ్రులు దీన్నిభగవంతుని ఆశీర్వాదం కోసం  చదివిస్తారు  .గోపికా గీతిక జయ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment