Daily Archives: December 25, 2018

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 355-సంస్కృత భాషణ ఉద్యమ నేత ,’’సంస్కృత భారతి’’ స్థాపకుడు –చాము కృష్ణ శాస్త్రి (1956)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 355-సంస్కృత భాషణ ఉద్యమ నేత ,’’సంస్కృత భారతి’’ స్థాపకుడు –చాము కృష్ణ శాస్త్రి (1956)      చాము కృష్ణ శాస్త్రి 23-1-1956న కర్ణాటక మంగుళూరు జిల్లా కాదిల గ్రామం లో జన్మించాడు .తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠ్ లో సంస్కృతం నేర్చి, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా టీనేజ్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు

దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు    నిడుఆంద్ర భారతి ,వాణీ దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు —దవోలు వేంకటరావు  దాసు శ్రీరాములు గారు – పరిచయము – నిడుదవోలు వేంకటరావుభారతి సరస్వతీ దాసు శ్రీ  అద్యతనాంధ్ర సాహిత్య జగత్తులో ప్రసిద్ధులైన కొందఱు కవి పండితుల శతాబ్ది జయంత్యుత్సవములు జరిగినవి. కాని గడచిన శతాబ్దిలో ఘన … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శాసనాలై నిలిచిన మహాకవులు

విష్ణుసూరి: ఇతడు అద్వయానంద కృష్ణుని శిష్యుడు. ఈ మహాకవికి సంస్కృతంలో ఉన్న స్ఫూర్తి, పూర్తి సౌలభ్యం క్రీ.శ. 1295 నాటిదైన మగతల శాసనం వల్ల తెలుస్తున్నది. రేపి: క్రీ.శ. 1214 నాటి గణపవర శాసనంలో ఈ కవి ప్రశంస ఉన్నది. వందిసుతుడు, వేణీప్రియా భుజంగుడని, భరద్వాజ గోత్రుడని, సుచరితనిరతుడని, ఇతని కల్పనా శైలి సహృదయంగా అందరికి … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మేడవరం రామబ్రహ్మశాస్త్రి

మేడవరం రామబ్రహ్మశాస్త్రి — మేడవరం రామబ్రహ్మశాస్త్రి తెలుగు కవి, పండితుడు. ఆయన ప్రముఖ కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం కోరిక మేరకు ఆయన లక్ష్మీకాంతం ప్రారంభించి అసంపూర్తిగా వదిలివేసిన సుందరకాండము కావ్యం పూర్తిచేశారు. ప్రసిద్ధ కవి, పండితుడు వేలూరి శివరామ శాస్త్రికి శిష్యుడైన మేడవరం రామబ్రహ్మశాస్త్రి సంస్కృతాంధ్రాల్లో మంచి పండితునిగా పేరొందారు. మేడవరం రామబ్రహ్మశాస్త్రి సుందరకాండముతో పాటుగా … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

వేట పాలెం గ్రంథా లయ శత వార్షిక వేడుకలో పాల్గొందాం

సాహితీ బంధువులకు శుభకామనలు -2019 నూతన సంవత్సర శుభా కాక్షలు – ఒంగోలుజిల్లా వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయం స్థాపించి నూరుసంవత్సరాలైంది .ఇదే మనరాష్ట్రం లో అతి ప్రాచీన లైబ్రరీ .దీనిని శ్రీ వివి శ్రేష్ఠిగారు 1918లో స్థాపించగా తర్వాత పోషణ భారాన్ని శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావు పంతులు గారు చేబట్టి తీర్చి దిద్దారు ఇక్కడ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 354-సంస్కృత చలన చిత్రాలు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 352-వాడుక సంస్కృత భాషా ప్రచారకుడు  –ఆర్ .రామ చంద్రన్ (1960-)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 352-వాడుక సంస్కృత భాషా ప్రచారకుడు  –ఆర్ .రామ చంద్రన్ (1960-) సంస్కృతం లో మహా పండితుడైన ఆర్ .రామ చంద్రన్ 1960లో తమిళనాడు లో జన్మించాడు చెన్నైలో రామకృష్ణ వివేకానంద సంస్కృత శాఖలో పని చేశాడు .దక్షిణ భారత సంస్కృత భారతికి ఉపాధ్యక్షుడు .గొప్ప సంకీర్తనా చార్యుడైన తండ్రికి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment