Daily Archives: డిసెంబర్ 16, 2018

కొత్తకోణం లో వెలమ వంశ చరిత్ర

వాస్తు శిల్పి ,చరిత్ర పరిశోధకులు శ్రీ ఆవాల బుచ్చి రెడ్డి ‘’శాసనాల వెలుగులో తమ  వెలమవంశ తొలిచరిత్రను’’ ‘’కొత్త కోణం ‘’లో ఆవిష్కరించారు .123పేజీలతో అందమైన ,అర్ధవంతమైన ముఖ చిత్రం తో ,వ్యాసాలలోనే శాసనాలను కూడా పొందుపరచి తెచ్చిన పరిశోధన గ్రంథం.ఆర్కిటెక్చర్ లో డిప్లోమాపొంది ,అర్బన్ అండ్ మెట్రోపాలిటన్ ప్లానింగ్ లో పిజి డిప్లొమా అందుకొని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 348-శంకర విజయ కర్త –ఆనందగిరి(8వ శతాబ్దం )

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 348-శంకర విజయ కర్త –ఆనందగిరి(8వ శతాబ్దం )  ఆది శంకరాచార్య శిష్యుడు ఆనందగిరి .శంకర విజయం ,న్యాయ నిర్ణయం ,తర్క సంగ్రహ  గ్రంథాలు రచించాడు .ఇతడినే ఆనంద జ్ఞాన అంటారు . 349-హారలత కర్త –అనిరుద్ధ భట్టు (11వ శతాబ్దం ) బెంగాల్ లో స్మృతి రచనకారులలో ప్రసిద్ధుడు అనిరుద్ధ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుకవితా గీర్వాణం-4 346-న్యాయముక్తావళి కర్త –అపరార్కాదిత్య(12వ శతాబ్దం )

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 346-న్యాయముక్తావళి కర్త –అపరార్కాదిత్య(12వ శతాబ్దం ) 12వ శతాబ్దం లో కొంకణ దేశాన్ని పాలించిన అపరార్కాదిత్య మహారాజు ‘’న్యాయముక్తావళి రచించాడు .ఇది యాజ్న్య వల్క్య స్మృతికి వ్యాఖ్యానం .జీమూతవాహనుని వంశం లో విద్యాధర కుటుంబానికి చెందినవాడు యాజ్ఞవల్క్య స్మృతికి అనేక వ్యాఖ్యానాలున్నాయి .అందులో విశ్వరూప విజనేశ్వర ,అపరార్క ,శూలపాణి ల … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి