పద్యాలలో ప్రాస గురించి మనకు తెలుసు .ప్రసంగం లోనూ ప్రాస తో మైమరపించే కావలికి చెందిన రిటైర్డ్ తెలుగు పండిట్ శ్రీ” ప్రాస” మణి గారిని సరసభారతి శ్రీ వికారి ఉగాది వేడుకలకు ప్రత్యేక అతిధిగా ఇప్పుడే ఆహ్వానించాము . వారు తప్పకవచ్చి పాల్గొని మనలను ప్రాస డోలికలో ఉర్రూత లూగించటానికి వస్తున్నామని అంగీకారం తెలిపారని తెలియ జేస్తున్నాను -దుర్గాప్రసాద్
—

