Daily Archives: February 20, 2019

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -8

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -8 ఇందులోని 7వ భాగాన్ని 25-9-18న రాశాను . యాజ్ఞ వల్క్య మహర్షి మేనమామ శాకల్యుడు మేనల్లుడిపై అభాండాలు వేయటం బహిష్కరించటం ఆయన సంతరించిన స్మృతి పనికి రాదనటం ,దానిపై శాకల్యునితో వచ్చిన ఋషులు  తమలో తాము చాలా సేపు వితర్కి౦చు కొని యాజ్ఞ వల్క్యుని పక్షాన నిలవటం ఇప్పటి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -42 56-యమ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -42 56-యమ తీర్ధం పితరులకు ప్రీతి ,దృస్ట,అదృష్ట,ఇష్టఫలితాలనిచ్చేది యమ తీర్ధం .పూర్వం ‘’అనుహ్లాదుడు ‘’అనే మగ పావురం ఉండేది .భార్య ‘’హేతి ‘’.అనుహ్లాడుడు మృతువు కొడుకు కొడుకు .  .హేతి మృత్యువు కూతురి కూతురు .వీరిద్దరికీ కొడుకులు మనుమలు పుట్టారు .ఉలూకుడు అనే పక్షిరాజు అనుహ్లాదుని శత్రువు .గ౦గానది ఉత్తరా తీరాన  కపోతజంట … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

400 ఏళ్ల ఆచారం.. మాఘ పౌర్ణమి రోజున ఊరంతా ఖాళీ-సమయం పత్రిక

400 ఏళ్ల ఆచారం.. మాఘ పౌర్ణమి రోజున ఊరంతా ఖాళీ మాఘ పౌర్ణమి రోజున అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారిచెరువు గ్రామం మొత్తం ఖాళీ అయింది. గ్రామంలో కుల, మత భేదం లేకుండా గ్రామస్థులందరూ హాజివలి దర్గాకు తెల్లవారుజామునే తరలివెళ్లారు. అన్ని పౌర్ణమిల్లో కల్లా మాఘ పౌర్ణమిని విశిష్టమైనదిగా భావిస్తుంటారు హిందువులు. మాఘమాసంలో దేవతలు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment