Monthly Archives: మార్చి 2019

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ ఉప్పులూరి మల్లికార్జునశర్మగారి మరణం 

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ ఉప్పులూరి మల్లికార్జునశర్మగారి మరణం -ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ,అసలైన గాంధేయవాది ,గ్రంధకర్త ,సాంఘిక సేవాతత్పరులు సాహిత్యాభిమాని  శ్రీ ఉప్పులూరి మల్లికార్జునశర్మగారు22-3-19 శుక్రవారం విజయవాడలో  మరణించినట్లు ఇవాళ జ్యోతి లో చూశాను .నిబద్ధతగల రాజకీయ నాయకులాయన ఖద్దరు పంచ లాలీచీ ఉత్తరీయంతో హుందాగా అతి సాధారణంగా ఉండేవారు .చలపాక ప్రకాశ్ గారు … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

ప్రముఖ జానపద కళాకారిణి వింజమూరి అనసూయాదేవి కన్నుమూత

ప్రముఖ జానపద కళాకారిణి వింజమూరి అనసూయాదేవి కన్నుమూత 9 హైదరాబాద్, మార్చి 24: ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత డాక్టర్ అవసరాల (వింజమూరి) అనసూయాదేవి (99) అమెరికా హ్యుస్టన్‌లో ఆదివారం నాడు వయోభారంతో కన్నుమూశారు. అనసూయాదేవికి ఐదుగురు సంతానం , చాలా కాలంగా ఆమె అమెరికాలో ఉంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920 … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారికి రాష్ట్రపతి పురస్కారం 

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారికి రాష్ట్రపతి పురస్కారం   గీర్వాణా౦ధ్ర సాహిత్య సరస్వతి ,ఆధ్యాత్మిక వేత్త ,శ్రీశృంగేరి పీఠ ఆస్థాన విద్వాంసులు ,మహా ప్రాసంగికులు, ”సాహితీ శలాక ”,ప్రాచార్య  బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారు రాజమండ్రి నుండి ఇప్పుడే ఫోన్ చేసి ,తమకు ఏప్రిల్ 4వ తేదీన ఢిల్లీలో రాష్ట్ర పతి పురస్కారం అందజేస్తున్న … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

విజయవాడ పోస్టల్ శాఖకు ,పోస్ట్ మాన్ గారికి  హాట్స్ ఆఫ్ 

విజయవాడ పోస్టల్ శాఖకు ,పోస్ట్ మాన్ గారికి  హాట్స్ ఆఫ్ సరసభారతి శ్రీ వికారి ఉగాది వేడుకల ఆహ్వానాన్ని డా .పి ఆర్ కె ప్రసాద్ ,27-20-24 మ్యూజియం రోడ్   బకింగ్  హాం  పెట్ ,విజయవాడ -2అని శ్రీ దాసు అచ్యుతరావు గారు నాకు ఇచ్చిన అడ్రస్ కు  13-3-19న బుక్ పోస్ట్ లో పంపాను … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | 1 వ్యాఖ్య

బౌద్ధ ,టావోయిజం ,కన్ఫ్యూషియస్ మతాల ఉమ్మడి దేవాలయమే –హాంగింగ్ టెంపుల్ ఆఫ్ చైనా

బౌద్ధ ,టావోయిజం ,కన్ఫ్యూషియస్ మతాల ఉమ్మడి దేవాలయమే –హాంగింగ్ టెంపుల్ ఆఫ్ చైనా    గాలిలో వ్రేలాడే దేవాలయం గా ,మిస్టీరియస్ టెంపుల్ గా ప్రపంచమంతా ఆశ్చర్య పోయే దేవాలయం చైనా దేశం లో పర్వత శిఖరం పై భూమికి 246అడుగుల ఎత్తున మౌంట్ హీంగ్ పై డటాంగ్ సిటీ దగ్గర హన్యుయన్ కౌంటిలో షాంక్సి … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

మానవ భద్రతపై మహాత్ముని దృక్కోణం

’నాగరకత కు అసలు అర్ధం గుణకారం కాదు .స్వచ్చందంగా ఐచ్చికంగా కోరికలు తగ్గించుకొని అసలైన సంతృప్తి ,సంతోషం పొంది ,సేవాభావంతో ధన్యత చెందటమే ‘’   మానవ భద్రత నూతన మైన భావం అన్నది ఒక నిజం . అదివ్యక్తి అనుభవించే సంక్లిష్ట ,ఒకదానితో ఒకటి సంబంధమున్న విషయాలను వివరించేది .దీన్ని ప్రతిపాదించేవారు సంప్రదాయ మామూలు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | వ్యాఖ్యానించండి

ఇంగ్లాండ్ కాల్పనికవాద కవయిత్రి –ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ -గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -మార్చి

6-3-1806న జన్మించిన ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ ఇంగ్లాండ్ లోని డర్హా౦ లో తండ్రి కున్న పన్నెండుగురు సంతానం లో పెద్దది .ఆరో ఏటనుంచే కవిత్వం రాసింది .ఆమె కవితలన్నిటిని తల్లి జాగ్రత్త చేసి ఉంచింది .ఈ కవితా సంపుటి ఇప్పటికీ సజీవంగా ఉంది .ఆంగ్లకవుల కవితా సంపుటాలలో ఇంతటి సజీవ కవితా సంపుటం లేనే లేదు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

నెల్లూరు లో సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారి ఉగాది పురస్కార ప్రదానం -4-4-19 గురువారం సాయంత్రం

Posted in సభలు సమావేశాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

బాలా త్రిపుర సుందరి మంత్ర మహాయోగి శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు

నేను రాసిన ”సిద్ధ యోగిపుంగవులు ”పుస్తకం లోని ”బాలాత్రిపురసుందరి మంత్ర మహాయోగి శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ” వ్యాసం మార్చినెల ”గురు సాయి స్థాన్ ”లో పునర్మిద్రితమైంది -దుర్గాప్రసాద్ 

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

నా దారి తీరు -117   పదవ తరగతి పరీక్షల డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గా  

నా దారి తీరు -117  పదవ తరగతి పరీక్షల డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గా అడ్డాడ హైస్కూల్ లో హెడ్ మాస్టర్ గా చేరి ,1998 జూన్ లో రిటైరయ్యే దాకా ప్రతి సంవత్సరం ఏదో ఒక స్కూల్ లో పదవతరగతి మార్చి పబ్లిక్ పరీక్షలకు ,సెప్టెంబర్  సప్లిమెంటరి పరీక్షలకు డిపార్ట్మెంట్ ఆఫీసర్ గా డి.యి.వో. … చదవడం కొనసాగించండి

Posted in నా దారి తీరు | Tagged | వ్యాఖ్యానించండి