Daily Archives: ఫిబ్రవరి 3, 2019

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 392-స్ఫోట వ్యాకరణ  కర్త –స్ఫోటాయనుడు (క్రీ.శ.5-6శతాబ్ది )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 392-స్ఫోట వ్యాకరణ  కర్త –స్ఫోటాయనుడు (క్రీ.శ.5-6శతాబ్ది ) స్ఫోటాయనేన యోగాత్తు తధా స్ఫోతాయనం కృతం. ఇది ఒక సంస్కృత వ్యాకరణము. దీనిని స్ఫోటాయనుడు రచించాడు. అవజ్ స్ఫోటాయనస్య (6- 1-123) అను పాణిని సూత్రముచే స్ఫోటాయనమత తెలియుచున్నది. తపర స్తత్కాలస్య (1-1-70) అను సూత్రముపై భాష్యమున పతంజలి స్ఫోటాయనశ్లోకము నుద్ధరించి యుండవచ్చును. స్ఫోటమనగా శబ్దార్ధ ప్రకాశక మగు స్వయం ప్రభవశక్తి విశేషము. మహాభాష్యాది తాత్పర్యానుసారముగా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

అప్పు చేసి పప్పు కూడు కు యాభై -భూమి

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

సరసభారతి 137 వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం 

సరసభారతి 137 వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం  మాఘ శుద్ధ పంచమి శ్రీపంచమి 10-2-19 ఆదివారం ఉదయం 9 గం లకు సరసభారతి 137 వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాంజ నేయ  స్వామి దేవాలయం లో సామూహికంగా పాలుపొంగించి పొంగలి తయారు చేయటం ,అనంతరం సామూహిక సత్య నారాయణ వ్రతం నిర్వ హింపబడుతోంది . … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము గ్రంథ కర్త పరిచయం

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము              గ్రంథ కర్త పరిచయం పేరు-గబ్బిట దుర్గా ప్రసాద్ జననం -27-06-1940-ఉయ్యూరు తల్లి దండ్రులు –గబ్బిట భవానమ్మ,,మృత్యుంజయ శాస్త్రి విద్య –ఎం .ఏ .(తెలుగు ),బి.ఎస్.సి .,బి .ఇ.డి. వివాహం –ప్రభావతి తో(21-02-1964) ఉద్యోగం –ఉపాధ్యాయ వృత్తి (ఫిజికల్ సైన్స్),ప్రధానోపాధ్యాయుడు            కృష్ణా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు(1963-1998) సంతానం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి