Daily Archives: ఫిబ్రవరి 13, 2019

డా రామయ్యగారి సహృదయత

13-2-19బుధవారం సాయంత్రం అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకటరామయ్య గారి తరఫున మా ఇంటికి వచ్చిన 40ఏళ్ళక్రితం అమెరికాలో రామయ్యగారి నాష్ విల్ లో వారికుటుంబం తో ముఖ్యంగా రామయ్యగారి అర్ధాంగి శ్రీమతి కృష్ణ మయి గారితో అత్యంత సాన్నిహిత్యం తో కుటుంబ స్నేహితురాలుగా ఉన్న మా మేనకోడలు శ్రీమతి ఇందుమతి అంటే మా కజిన్ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీదాసు శ్రీరాములుగారి గ్రంధాలు ఉయ్యూరు లైబ్రరీకి బహూకరణ

మహాకవి స్వర్గీయ దాసు శ్రీరాములు గారి మునిమనవడు శ్రీ దాసు అచ్యుతరావు గారు దాసుగారి సాహిత్యగ్రంథాలు కొన్ని నాకు పంపగా వాటిని ఉయ్యూరు  శాఖాగ్రంథాలయానికి  అధికారిణి శ్రీమతి స్రవంతికి  13-2-19 బుధ వారం సాయంత్రం అందజేసిన చిత్రాలు -దుర్గాప్రసాద్ 

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

నేను రాసిన ”సిద్ధ యోగిపుంగవులు ”పుస్తకం లోని” అవధూత చక్రవర్తి -కురుమద్దాలి పిచ్చమ్మ”వ్యాసం ఫిబ్రవరి ”గురు సాయి స్థాన్ ”లో పునర్ముద్రితం

నేను రాసిన ”సిద్ధ యోగిపుంగవులు ”పుస్తకం లోని” అవధూత చక్రవర్తి -కురుమద్దాలి పిచ్చమ్మ”వ్యాసం ఫిబ్రవరి ”గురు సాయి స్థాన్ ”లో పునర్ముద్రితం  

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మాహాత్మ్యం -37 51-ధాన్య తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -37 51-ధాన్య  తీర్ధం ఓషధులు సోమరాజు చంద్రుని పతిగా పొంది లోకాలకు,  గంగకు ఇష్టమైన మాటలు పలుకుతూ ఇలా చెప్పాయి –‘’వేదవేత్తలకు  తెలిసిన  పురాగాథ ఒకటి ఉంది .మాతృసమానమైన ,సస్య సంపన్న మైన భూమాతను గంగా తీరం లో దానమిస్తే సకల కోరికలు నెరవేరుతాయి .భూమి, గోవు ,ఓషధులను దానం చేస్తే సకలకార్య … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి