సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఉయ్యూరు ,మరియు స్థానిక రోటరీ క్లబ్ వారి సహాయ సహకారాలతో సంయుక్తంగా శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి ముందువచ్చే ఆదివారం 31-3-19 సాయంత్రం 3గంటలకు కే.సి .పి.షుగర్ ఫాక్టరీ దగ్గరున్న రోటరీక్లబ్ ఆడిటోరియం నందు నిర్వహిస్తున్నాము .సాహిత్యాభిమానులూ, కవిమిత్రులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయ వలసినదిగా ఉగాది శుభాకాంక్షలతో ఆహ్వానిస్తున్నాము .
కార్యక్రమము
మధ్యాహ్నం -3-30గం-లకు అల్పాహారం
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి-సరసభారతి గౌరవాధ్యక్షులు
సభ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి
ముఖ్య అతిధి –శ్రీ యలమంచిలి వెంకటబాబూ రాజేంద్ర ప్రసాద్ –శాసనమండలి సభ్యులు
గౌరవ అతిధి-శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య –ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘ౦ అధ్యక్షులు
ఆత్మీయ అతిధులు – శ్రీమతి గుళ్ళపల్లి రామమూర్తి రాధిక –ప్రముఖ పర్వతారోహకురాలు ,ఆంధ్రప్రదేశ్ సూపరి౦టె౦డ్ ఆఫ్ పోలిస్ ,ఆక్టోపస్ -విజయవాడ
శ్రీ విద్యానంద ,శ్రీ చక్రార్చన పరాయణ ,ఆధ్యాత్మిక గ్రంథకర్త , నోరి నరసింహ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి M.E..(హైదరాబాద్ )
శ్రీ ప్రాస మణి-కావలి
డా.ఉప్పలధడియం వెంకటేశ్వర- తెలుగు ,హిందీ భాషాకవి ,గ్రంథకర్త ,జనని సాహిత్య సంస్థ నిర్వాహకులు –చె న్నై
–శ్రీ జి.వెంకటేశ్వరరావు –సియివో- .కె.సి.పి .
శ్రీ కొలుసు పార్ధసారధి –మాజీ మంత్రి వరేణ్యులు
శ్రీ పులి శ్రీనివాసరావు –రోటరీ క్లబ్ అధ్యక్షులు
శ్రీచలపాక ప్రకాష్ –రమ్యభారతి సంపాదకులు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి
శ్రీ అల్లూరు శివ కోటేశ్వరరావు –వ్యాస బృందం –ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకులు –కారం చేడు
ప్రత్యేక ఆహ్వానితులు –శ్రీమతి వేగరాజు సీత –డా.రామయ్యగారి సోదరి (హైదరాబాద్ )
-‘’ శ్రీమతి గోవి౦దరాజు ఇందుమతి –అమెరికా లోని నాష్ విల్ లో 40ఏళ్ళక్రితం డా రామయ్య గారి కుటుంబ ఆత్మీయురాలు –విజయవాడ
ఆహ్వాని౦చు వారు
శ్రేమతి జోశ్యుల శ్యామలాదేవి –గౌరవాధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –అధ్యక్షులు శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –కార్య దర్శి శ్రీ గబ్బిట వెంకటరమణ –కోశాధికారి ,శ్రీ విబిజి రావు –సాంకేతిక నిపుణులు
మరియు రోటరీ క్లబ్ –ఉయ్యూరు
సాయంత్రం -4గంనుండి -5-30గం వరకు కవి సమ్మేళనం
అంశం –‘’స్త్రీ శక్తి ‘’(ప్రబోదాత్మక , ,ప్రమోద ,ప్రణయాత్మక ,ప్రమాదా౦తక స్త్రీశక్తి )
కవి సమ్మేళన నిర్వహణ –శ్రీమతి కోనేరు కల్పన,శ్రీమతిపద్మావతి శర్మ (విజయవాడ )
శ్రీమతి కె .కనక దుర్గా మహలక్ష్మి,శ్రీమతి గుడిపూడి రాధికారాణి –మచిలీపట్నం
సాయంత్రం -5-30 గం .నుండి 5-45గం.వరకు పుస్తకావిష్కరణ
4.శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి(19,20,21 ) ,సరసభారతి ప్రచురించిన (31,32,33)మూడు పుస్తకాలు 1- ‘’అణు శాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకటరామయ్య’’( 117వ మూలకం ‘’టెన్నిస్సిన్’’కనిపెట్టిన ఆంధ్ర శాస్త్రవేత్త –అమెరికా )-స్పాన్సర్ శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు –అమెరికా ‘’
ఆవిష్కరణ –శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ , శ్రీ జి. వెంకటేశ్వరరావు
2 –‘’ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పిత కీ.శే.డా.పుచ్చా వెంకటేశ్వర్లు’’ ( లేజర్ కిరణాలపై నూతన ఆవిష్కరణలు చేసి ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటి ,కాన్పూర్ ఐ .ఐ .టి .,,అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సిటి ల నిర్మాణానికి కారకులైన తెలుగు శాస్త్ర వేత్త )-అంకితం –అణుశాస్త్రవేత్త డా ఆకునూరి వెంకటరామయ్య గారికి (అమెరికా )
ఆవిష్కరణ –శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య- ,డా.ఉప్పలధడియం వెంకటేశ్వర
3-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 –రెండవభాగం (254 శ్రీ ఆంజనేయ దేవాలయ విశేషాలు )
ఆవిష్కరణ –బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి ,శ్రీమతి గుళ్ళపల్లి రామమూర్తి రాధిక
సాయంత్రం -5-45గం.నుండి 6-45గం .వరకు శ్రీ వికారి ఉగాది పురస్కార ప్రదానం,స్వీకర్తల స్పందన
1-కీ.శే.గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవానమ్మ గారల స్మారక ఉగాది పురస్కారం
ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులు
స్వీకర్తలు – 1- బ్రహ్మశ్రీ. నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి
2- డా ఉప్పలధడియం వెంకటేశ్వర –
3-శ్రీప్రాసమణి-
4- శ్రీ గీతా సుబ్బారావు –ప్రముఖ కార్టూనిస్ట్ ,కవి ,హాస్య రచయిత-హైదరాబాద్
5- శ్రీ మల్లంపల్లి విజయనీ మహా కాళేశ్వరావు- రిటైర్డ్ జూనియర్ తెలుగు లెక్చరర్ – కాకినాడ
2- ‘’స్వయం సిద్ధ ఉగాది పురస్కారం ‘’
ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,శ్రీమతి ప్రభావతి
స్వీకర్తలు -1-శ్రీమతి గుళ్ళపల్లి రామమూర్తి రాధిక –
2- శ్రీమతి కమలాకర్ భారతి –కమలాకర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ,శ్రీ వికాస భారతి స్కూల్ ,,ఓల్డేజి హోమ్ స్థాపక నిర్వాహకురాలు ,ప్రముఖ సామాజిక సేవా కర్త –హైదరాబాద్
3- డా.కోనేరు లక్ష్మీ ప్రమీల –‘’పేరంటాలు ‘’పరిశోధక గ్రంథ రచయిత్రి –విజయవాడ
4-కుమారి చలమల శెట్టి నిఖిల –మహిళా వ్యక్తిత్వ వికాస రచయత్రి –విజయవాడ
5-–శ్రీ దాసు అచ్యుతరావు -మహాకవి దాసు శ్రీరాములుగారి మునిమనవడు,దాసు శ్రీరాములుస్మారక సమితి నిర్వాహకులు -హైదరాబాద్
6- శ్రీ కొల్లూరి వెంకట రమణ –తెలుగు విద్యార్ధి మాసపత్రిక నిర్వాహకులు –హైదరాబాద్
7- శ్రీ కడలి వెంకట రమణా రావు –విజయలక్ష్మీ ప్రెస్ –ఉయ్యూరు
8-శ్రీ ప్రకాష్ –జర్నలిస్ట్ –ఉయ్యూరు
సాయంత్రం 6-45నుండి రాత్రి 7-30 వరకు – శ్రీ ‘’ప్రాస మణి’’ గారి ప్రత్యేక ప్రసంగం
సభ నిర్వహణ సహకారం –డా.. గుంటక వేణు గోపాలరెడ్డి ,,డా దీవి చిన్మయ ,,గబ్బిట రామనాథబాబు ,శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు ,శ్రీమతి సీతంరాజు మల్లిక ,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ,,చౌడాడ అప్పలనాయుడు
కవి సమ్మేళనం లో పాల్గొను కవి మిత్రులు –శ్రీ చలపాక ప్రకాష్ , శ్రీ బండా వెంకటరామారావు ,శ్రీ కందికొండ రవి కిరణ్ ,శ్రీ మునగంటి వేంకట రామాచార్యులు శ్రీ పంతుల వెంకటేశ్వరరావు,శ్రీ దండిభొట్ల దత్తాత్రేయ శర్మ శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ , శ్రీటేకుమళ్ళ వెంకటప్పయ్య, శ్రీ విష్ణుభొట్ల రామకృష్ణ ,శ్రీమతి మందరపు హైమవతి ,,శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,శ్రీమతి వి. ఉమామహేశ్వరి , ,శ్రీ మతి లక్కరాజు వాణీ సరోజినీ ,శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర ,శ్రీమతి సింహాద్రి వాణి ,శ్రీమతి ఎస్.అన్నపూర్ణ .శ్రీమతి కొమాండూరికృష్ణ , శ్రీమతి మద్దాళి నిర్మల,శ్రీమతి సామినేని శైలజ , ,శ్రీమతి డి.స్వాతి ,శ్రీమతి వి.విజయశ్రీ దుర్గ (విజయవాడ ) శ్రీ జి విజయకుమార్ (నందిగామ ) ,, శ్రీ వసుధ బసవేశ్వరరావు ,శ్రీ వి.రాఘవాచారి ,శ్రీమతి పుట్టి నాగ లక్ష్మి (గుడివాడ) శ్రీమతి పి శేషుకుమారి (నెప్పల్లె ) ,శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం(ఆకునూరు)శ్రీమతి వారణాసి సూర్యకుమారి ,శ్రీమతి గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీమతి జి మేరీ కృపాబాయి,శ్రీమతి చిల్లరిగె ప్రమీల , ,శ్రీమతి కందాళ జానకి శ్రీ మహమ్మద్ సిలార్ , (మచిలీ పట్నం), మాదిరాజు శ్రీనివాసశర్మ ,శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి , కుమారి మాదిరాజు బిందు దత్తశ్రీ (ఉయ్యూరు)
సభ నిర్వహణ సహకారం –డా.. గుంటక వేణు గోపాలరెడ్డి ,,డా దీవి చిన్మయ ,,గబ్బిట రామనాథబాబు ,శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు ,శ్రీమతి సీతంరాజు మల్లిక ,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ,,చౌడాడ అప్పలనాయుడు
అన్ని వివరాలతో ముద్రించిన ఆహ్వానం మార్చి రెండవవారం లో అందజేస్తాం .
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో
గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు -17-2-19-ఉయ్యూరు

