63ఏళ్లతర్వాత స్నేహితుడు మళ్ళీ మాఇంట్లో
1953-56లో ఉయ్యూరు హైస్కూల్ లో నా క్లాస్ మేట్ ,కనకవల్లి వాస్తవ్యుడు ,రిటైర్డ్ సెకండరీగ్రేడ్ టీచర్ .ప్రస్తుతం తెనాలి వాసి ,.వందలాది నాటకాల,నటుడు రేడియో నాటకనటుడు శ్రీ శిష్ట్లా సాక్షి కామేశ్వర సోమయాజి 63ఏళ్ళ తర్వాత అతని శ్రీమతితో ఈ రోజు 14-4-19 ఆదివారం సాయంత్రం మా ఇంట్లో -మా అమ్మానాన్నగారి ఫోటోలు చూడాలని అడిగి, చూసి ,పరవశించిన సహృదయుడు

