Daily Archives: ఏప్రిల్ 9, 2019

శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మరణం తో ”చెమ్మగిల్లిన రంగ స్థలం ‘

శ నేను మోపిదేవి హైస్కూల్  లో సైన్స్ మాస్టారుగా 1963-65లో పనిచేసినప్పుడు  దానికి దగ్గరలోఉన్న పెదప్రోలు గ్రామం లో కాపురం ఉండేవాడిని .అప్పుడే మాపెళ్లి 1964లో అయింది .అప్పుడే ఒకరోజు రాత్రి మా ఇంటికి దగ్గరలో నాంచారమ్మగుడిదగ్గర చెరువుప్రక్కన బుర్రా వారి హరికథ ఏర్పాటు చేశారు .నాకు అప్పుడు వారి గురించి ఏమీ తెలీదు .నా శిష్యులు ఆగ్రామస్థులు చి … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | వ్యాఖ్యానించండి