Daily Archives: May 13, 2019

4-కొటికలపూడి వీర రాఘవాచార్యులు

4-కొటికలపూడి వీర రాఘవాచార్యులు ‘’నవీనం ద్రోణ పర్వం ‘’రాసిన కొటికలపూడివీర రాఘవాచార్యులు గద్వాల సోమనాధ భూపాలుని ఆస్థానకవి .17వ శతాబ్దం వాడు .కొటికలపూడి వీరరాఘవకవి సంస్కృతం లోశ్లోక తాత్పర్యాలతో సహా  రాసిన భారత౦ లోని ఉద్యోగ పర్వాన్ని 1821లో గద్వాలప్రభువులు ముద్రింపి౦చారు .దీన్ని పూడూరి చెన్నకేశవస్వామికి అంకితం చేశాడు కవి  .ప్రతి ఆశ్వాసం లోనూ స్వామిని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

3-శేషభట్టరు శి౦గరాచార్యులు

3-శేషభట్టరు శి౦గరాచార్యులు జటప్రోలు సంస్థానాదీశులైన సురభివారు మంచి కళాపోషకులు .కాకతీయ, విజయనగర ,గోల్కొండ రాజులకు సామంతులు గా ఉన్నారు .శ్రీ వెల్లాల సదాశివ శాస్త్రి గారు ‘’జటప్రోలు సంస్థానాధీశ్వరుల చరిత్ర ‘’రాశారు .ఈ సంస్థాన రాజులలో 21వ తరానికి చెందిన చిన్నమాధవరావు భూపాలుని ఆస్థానకవి యే శేషభట్టరు శి౦గ రాచార్యులు ‘’శూద్ర ధర్మోత్పల ద్యోతినీ స్మృతి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

2-భారి గడ్పుల ధర్మయా మాత్యుడు

2-భారి గడ్పుల ధర్మయా మాత్యుడు ఆరు ఆశ్వాసాల ‘’నృసింహ పురాణం ‘’రాసిన బారి గడ్పుల ధర్మయా మాత్యుడుకూడా విస్మృత కవి అయ్యాడు .దీని శిధిల తాళపత్ర గ్రంథం గద్వాల సంస్థానం నుంచి ఆచార్య బిరుదరాజు రామరాజు గారు సంపాదించి ఆ కవి, కృతి చరిత్రను లోకానికి అందించి పుణ్యం కట్టుకొన్నారు .ఇందులోని చివరి పత్రం వలన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అరవిందాశ్రమ ”మదర్ ”(మాత్రు దినోత్సవం సందర్భంగా )

నేను ఒక దేశానికి చెందిన దాన్ని కాను, నాకు ఒక సామాజికత అంటూ లేదు, నేనొక ప్రత్యేక నాగరికతకు చెందిన దాన్ని కాదు, నాకు ఒక జాతి అంటూ లేదు కానీ నాలో దివ్యత్వం నిండి ఉంది’… ఈ మాటలు చెప్పుకోవడానికి ఎంత ధైర్యం కావాలి? ‘నేను ఏ యజ మాని ఆజ్ఞలకూ లోబడి పని … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రాజా బహరీ పామనాయక భూపాలుడు

రాజా బహరీ  పామనాయక భూపాలుడు 18 వ శతాబ్దం మధ్యలో సురవరం సంస్థానాన్ని  వైభవంగా పాలించినవాడు రాజా బహారీ పామనాయక భూపాలుడు  .అసలుపేరు రాఘవ భూపాలుడు .పీతాంబర నాయకుని పౌత్రుడు .తండ్రి రమణ భూపాలుడు, తల్లి లక్ష్మమాంబ  .సురపురమే షోరాపురమైంది .దీన్ని బేడరు లేక’’ నిర్భయులు’’ అనే  తెలుగు నాయకులు  పాలించారు .వీరు అనాగరికులని ,మైసూరులోని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment