Daily Archives: May 14, 2019

6-తురుమిళ్ళ రామన

6-తురుమిళ్ళ రామన ‘’ప్రబంధ యుగానికి చెందినవాడైనా  ,మరుగునపడ్డ మాణిక్యం –శేష ధర్మాలను ప్రబంధంగా రాసిన తురుమిళ్ళ రామన ‘’ అని వ్యధ చెందారు బిరుదరాజువారు .ప్రాచీనులలో తామరవల్లి తిమ్మయ్యావధాని ,వెణుతురుపల్లి విశ్వనాధకవి ,కొడిచర్ల శ్రీనివాసకవి ,కానాల నరసింహకవి,ఆధునికులలో చెదలువాడ సుందర రామ శాస్త్రి ,అల్లమరాజు సుబ్రహ్మణ్య కవి ,నోరి గురు లింగ శాస్త్రి ,ఎస్ శఠకోపాచారి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

5-బోయినపల్లి కుమార వేంకటరాయలు

5-బోయినపల్లి కుమార వేంకటరాయలు ‘’కవిరాజుల చరిత్రయేకాదు,రాజకవుల చరిత్ర కూడా కాలగర్భం లో కలసిపోయింది ‘’అని ఆచార్య బిరుదరాజు రామరాజుగారు బాధ పడ్డారు .బోయినపల్లి కుమార వెంకట రాయలు పానగల్లు దుర్గాధిపతి ఐన పద్మనాయక ప్రభువు .కవి పండితులను పోషించటమేకాకుండా సప్త సంతానాలను ప్రతిస్టించినవాడు .కాలం 17వ శతాబ్ది మధ్యభాగం .’’ద్రౌపదీ పరిణయం ‘’అనే అయిదు ఆశ్వాసాల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి కార్యదర్శి మాదిరాజు శివాలక్ష్మి శర్మ దంపతులు చేసిన మాతృ వందనం -ఈనాడు

సరసభారతి కార్యదర్శి మాదిరాజు శివాలక్ష్మి శర్మ దంపతులు చేసిన మాతృ వందనం -ఈనాడు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment