Monthly Archives: September 2020

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్స ఆహ్వానం

  బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్స ఆహ్వానం -సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా   5-9-20  శనివారం   సాయంత్రం 6-30 గంటలకు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి వార్ల దేవాలయం లో  సరసభారతి 154 వ కార్యక్రమంగా,  నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,శాసనమండలి సభ్యులు శ్రీ యలమంచిలి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు భూగర్భ లోక జీవులు రక్షించిన విధం

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు 1-భూగర్భ లోక జీవులు రక్షించిన విధం ‘’అనంతత్వంలోకి పారిపోయానా ,లేక అనంతత్వం నుంచా ?’’ఈ ఆలోచనతో ఒక్కసారి గా మేలుకొన్నాను .నేను నిద్రిస్తున్నానో మేల్కొన్నానో స్పస్టంగా చెప్పలేను .కొన్నిసార్లు కలకు నిజానికి తేడా తెలియదు నిద్రలోనూ వాస్తవాన్ని చూస్తాం .అస్పష్ట వస్తువులు స్పష్టంగా స్పష్టంగా ఉన్నవి అస్పష్టంగా కనిపిస్తాయి .నాకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—6 11-చిప్పగిరి భంభం స్వామి -1833-1911

మనకు తెలియని మహాయోగులు—6 11-చిప్పగిరి భంభం స్వామి -1833-1911 హిందూ సన్యాసి వేషం లో కనిపించే ముస్లిం యోగి ‘’సయ్యద్ సుల్తాన్ మొహియుద్దీన్ ఖాదిరీ ‘’నే ‘’భంభం’’ స్వామి అంటారు . ఆయన వంశీకులు  చాలాకాలంగా కర్నూలుజిల్లా ఆలూరు తాలూకా చిప్పగిరి లో ఉంటున్నారు .ఈయన చాలాప్రదేశాలు తిరిగి ఎన్నో మహిమలు ప్రదర్శించాడు .దేవుడు ఒక్కడే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment